ధనుపురము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ధనుపురము గ్రామము శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలో ఉంది.[1] ఈ ఊరుకు ఒక గ్రామపంచాయితీ ఉంది.ఈ ఊరు శ్రీకాకుళం నుండి పాతపట్నము వచ్చే మార్గమద్యములో వున్నప్పటికీ ఈ గ్రామమునకు మండల స్థాయిలలో సరైన గుర్తింపు లేదు.ఈ ఊరుకి సమీపముగా వున్న తంప గ్రామములో ఒక భాగముగా ఈ ఊరిని రెవెన్యూ పరంగా గుర్తించడం విశేషము.ఈ మధ్యన జరిగిన వై.యస్.షర్మిలగారి పాదయాత్రలో 3000కి.మీ మైలురాయి ఈఊరికి చేరడముతోనే పూర్తికావడం మరొక విశేషము.ఈ గ్రామములో కొన్ని భూములు మహేంద్రతనయ నది ఒడ్డున ఉండుట చేత సారవంతమైనవి.మిగిలిన భూములుకు పొగడవల్లి చెరువులోని నీరు ఆధారం.ఈ గ్రామములో సుమారు 500 ఇల్లు ఉన్నాయి.ఈ గ్రామము పాతపట్నం శాసనసభ నియోజకవర్గమునకు చెందినది. [1]

ధనుపురము
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం హీరమండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ధనుపురము&oldid=1987346" నుండి వెలికితీశారు