దాస్‌ కా ధమ్కీ

వికీపీడియా నుండి
(ధమ్ కీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దాస్‌ కా ధమ్కీ
దర్శకత్వంవిశ్వక్ సేన్
రచనప్రసన్న కుమార్ బెజవాడ
నిర్మాత
 • కరాటే రాజు
తారాగణం
ఛాయాగ్రహణందినేష్ కే బాబు
కూర్పుఅన్వార్ అలీ
సంగీతంలియోన్‌ జేమ్స్
నిర్మాణ
సంస్థ
వన్మయి క్రియేషన్స్‌ & విశ్వక్‌ సేన్‌ సినిమాస్
విడుదల తేదీs
22 మార్చి 2023 (2023-03-22)(థియేటర్)
14 ఏప్రిల్ 2023 (2023-04-14)(ఆహా ఓటీటీలో)
సినిమా నిడివి
151 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

దాస్‌ కా ధమ్కీ 2023లో విడుదలైన కామెడీ థ్రిల్లర్‌ సినిమా. వన్మయి క్రియేషన్స్‌ & విశ్వక్‌ సేన్‌ సినిమాస్ బ్యానర్‌పై కరాటే రాజు నిర్మించిన సినిమాకు విశ్వక్ సేన్ దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, హైపర్ ఆది, పృథ్విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 22న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై[1][2] ఏప్రిల్ 14 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

ఆల్ మోస్ట్ పడిపోయేందే పిల్లా ,రచన: పూర్ణచారి , రచన: ఆదిత్య ఆర్.కే , లియోన్ జేమ్స్

మావా బ్రో , రచన: కాసర్ల శ్యామ్, గానం.రామ్ మిరియాల

ఓ డాలర్ పిల్లగా , రచన: పూర్ణచారీ , గానం.దీపక్ బ్లూ , మంగ్లీ

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: వన్మయి క్రియేషన్స్‌ & విశ్వక్‌ సేన్‌ సినిమాస్
 • నిర్మాత: కరాటే రాజు
 • కథ: ప్రసన్న కుమార్ బెజవాడ[3]
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విశ్వక్ సేన్
 • సంగీతం: లియోన్‌ జేమ్స్
 • సినిమాటోగ్రఫీ: దినేష్ కే బాబు
 • ఎడిటర్: అన్వార్ అలీ
 • ఆర్ట్ డైరెక్టర్: ఏ.రామాంజనేయులు
 • పాటలు: పూర్ణాచారి, కాసర్ల శ్యామ్
 • ఫైట్స్: టోడర్ లాజరోవ్-జుజి, దినేష్ కె బాబు, వెంకట్

మూలాలు

[మార్చు]
 1. Sakshi (24 November 2022). "రిలీజ్‌కు రెడీ అయిన విశ్వక్‌ సేన్‌ 'దాస్‌ కా దమ్కీ'". Archived from the original on 19 January 2023. Retrieved 19 January 2023.
 2. Andhra Jyothy (11 March 2023). "ధమ్కీ ఇచ్చేది అప్పుడే." Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023.
 3. A. B. P. Desam (2 September 2022). "దీపావళికి 'దాస్ కా ధమ్కీ' ఫస్ట్ లుక్ - ఐదు భాషల్లో విశ్వక్ సేన్ సినిమా!". Archived from the original on 19 January 2023. Retrieved 19 January 2023.

బయటి లింకులు

[మార్చు]