ధూం ధాం
Appearance
ధూం ధాం | |
---|---|
దర్శకత్వం | సాయి కిషోర్ మచ్చా |
స్క్రీన్ ప్లే | గోపీ మోహన్ |
కథ | గోపీ మోహన్ |
నిర్మాత | ఎం.ఎస్.రామ్‌కుమార్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సిద్ధార్థ్ రామస్వామి |
కూర్పు | అమర్ రెడ్డి కుడుముల |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ |
విడుదల తేదీ | 8 నవంబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ధూం ధాం 2024లో విడుదలైన తెలుగు సినిమా. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎం.ఎస్.రామ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమాకు సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహించాడు. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయికుమార్, గోపరాజు రమణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 21న,[1] ట్రైలర్‌ను నవంబర్ 2న విడుదల చేసి,[2] సినిమాను నవంబర్ 8న విడుదల చేశారు.[3][4]
నటీనటులు
[మార్చు]- చేతన్ కృష్ణ[5]
- హెబ్బా పటేల్[6][7]
- సాయికుమార్
- బెనర్జీ
- గోపరాజు రమణ
- సత్య కృష్ణన్
- పృథ్విరాజ్
- వెన్నెల కిశోర్
- శివన్నారాయణ
- వినయ్ వర్మ
- గిరి
- నవీన్ నేని
- భద్రమ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ కుమార్
- పాటలు: రామజోగయ్య శాస్త్రి
- కొరియోగ్రాఫర్: విజయ్ బిన్నీ, భాను
- ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి
- ఫైట్స్: ‘రియల్’ సతీష్
- ట్రైలర్ సంగీతం: కార్తీక్ బి కొడకండ్ల
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "టమాటో బుగ్గల పిల్ల" | రామజోగయ్య శాస్త్రి | గోపీ సుందర్ | శ్రీకృష్ణ, గీతా మాధురి | 3:18 |
2. | "కుందనాల బొమ్మ" | శ్రీకృష్ణ, (ఫిమేల్ కోరస్) సోనీ కొమండూరి, ఐశ్వర్య దరూరి, గాయత్రి | 3:28 | ||
3. | "మల్లె పూల టాక్సీ" | మంగ్లీ, సాహితి చాగంటి | 3:49 | ||
4. | "మనసున మనసు నువ్వే" | విజయ్ యేసుదాస్, హరిణి ఇవటూరి | 4:43 | ||
5. | "మాయ సుందరి" | అనురాగ్ కులకర్ణి | 3:39 |
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (23 October 2024). "హెబ్బా పటేల్ ధూం ధాంగా టీజర్ వచ్చేసింది". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Prajasakti (2 November 2024). ""ధూం ధాం" ట్రైలర్ లాంఛ్". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ Chitrajyothy (8 November 2024). "చేతన్ కృష్ణ నటించిన 'ధూమ్ ధామ్' రివ్యూ". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ Eenadu (4 November 2024). "ఈవారం థియేటర్లలో చిన్న సినిమాల హవా.. మరి ఓటీటీలో?". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ Sakshi (6 November 2024). "ట్రెండ్‌కు భిన్నంగా 'ధూం ధాం'.. నవ్వులు గ్యారెంటీ: హీరో చేతన్ కృష్ణ". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ Chitrajyothy (4 November 2024). "మా ప్రొడ్యూసర్.. ఎంతో కంఫర్ట్‌గా ఉండేలా చూసుకున్నారు". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.