నంది నాటక పరిషత్తు - 2017 నంద్యాల ప్రదర్శనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నంది నాటక పరిషత్తు - 2017 నాలుగు వేరువేరు ప్రాంతాలు (తెనాలి, కాకినాడ, రాజమహేంద్రవరం, కర్నూలు, నంద్యాల) లో నిర్వహించారు. నంద్యాలలోని ఎన్.టి.ఆర్. సెంటెనరి మున్సిపల్ టౌన్ హాల్ లో 2018, ఏప్రిల్ 2వ తేది నుండి 12వ తేది వరకు జరిగాయి.

నంది నాటక పరిషత్తు - 2017 నంద్యాల ప్రదర్శనల పుస్తక ముఖచిత్రం

ప్రదర్శించిన నాటక/నాటికలు[మార్చు]

తేది సమయం నాటకం/నాటిక పేరు సంస్థ పేరు రచయిత పేరు దర్శకుడి పేరు
02.04.2018 సా. గం. 05.00 లకు రక్తసంబంధాలు (సాంఘీక నాటకం) కళాంజలి, హైదరాబాద్ కంచర్ల సూర్యప్రకాష్ కొల్లా రాధాకృష్ణ
02.04.2018 రా. గం. 07.30 లకు బై వన్ - గెట్ వన్ (సాంఘీక నాటకం) జి.పి.ఎల్. మీడియా, హైదరాబాద్ చాంగంటి సాయిలక్ష్మి చాంగంటి సాయిలక్ష్మి
03.04.2018 ఉ. గం. 10.30 లకు చట్టానికి కళ్ళున్నాయి (సాంఘీక నాటకం) అసోసియేషన్ అఫ్ పీపుల్స్ థియేటర్, హైదరాబాద్ మేక రామకృష్ణ మేక రామకృష్ణ
03.04.2018 మ. గం. 02.00 లకు రాజాగృహ ప్రవేశం (సాంఘీక నాటకం) గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్, హైదరాబాద్ పాటిబండ్ల ఆనందరావు పాటిబండ్ల ఆనందరావు
03.04.2018 మ. గం. 04.30 లకు ముగమనషులు (సాంఘీక నాటిక) తెలంగాణ రంగస్థల సమాఖ్య, హైదరాబాద్ మల్లేష్ బలస్ట్ మల్లేష్ బలస్ట్
03.04.2018 సా. గం. 06.00 లకు అనంతానంతం (సాంఘీక నాటిక) కళాంజలి, హైదరాబాద్ ఆకురాతి భాస్కరచంద్ర కొల్లా రాధాకృష్ణ
03.04.2018 రా. గం. 07.30 లకు అతడు + ఆమె (సాంఘీక నాటిక) ప్రణీత్ ఆర్ట్స్, హైదరాబాద్ పి. భవానీ ప్రసాద్ యం. ప్రణీత్
04.04.2018 ఉ. గం. 10.30 లకు తెగారం (సాంఘీక నాటకం) జాబిల్లి కల్చరల్ అసోసియేషన్, నిజామాబాద్ పెద్దింటి అశోక్ కుమార్ మల్లేష్ బలస్ట్
04.04.2018 మ. గం. 02.00 లకు అయినవాళ్ళు (సాంఘీక నాటకం) కళాభారతి, ప్రొద్దుటూరు వై.జి. ప్రకాష్ వై.జి. ప్రకాష్
04.04.2018 మ. గం. 04.30 లకు నిర్వేదం (సాంఘీక నాటిక) గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్, హైదరాబాద్ జి.ఎస్. ప్రసాదరెడ్డి వెంకట్ గోవాడ
04.04.2018 సా. గం. 06.00 లకు సందడే సందడి (సాంఘీక నాటిక) శ్రీ జయ ఆర్ట్స్, హైదరాబాద్ శ్రీజ సాధినేని శ్రీజ సాధినేని
04.04.2018 రా. గం. 07.30 లకు తులసితీర్ధం (సాంఘీక నాటిక) కె.పి.హెచ్.బి. కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ అప్పలాచార్య ఘట్టినేని సుధాకరబాబు

మూలాలు[మార్చు]