నర్సాపురం రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నర్సాపురం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపశ్చిమ గోదావరి
ప్రధాన కార్యాలయంనర్సాపురం
మండలాల సంఖ్య10

నర్సాపురం రెవెన్యూ డివిజను, పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ పరిపాలన విభాగం కింద 10 మండలాలు ఉన్నాయి. నర్సాపురం నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1][2]

చరిత్ర

[మార్చు]

2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తరువాత దీని పరిధిలో 12 మండలాలు 10కి తగ్గాయి. [3]

రెవెన్యూ డివిజను లోని మండలాలు

[మార్చు]
  1. ఆచంట
  2. ఇరగవరం
  3. తణుకు
  4. నరసాపురం
  5. పాలకోడేరు
  6. పెనుగొండ
  7. పెనుమంట్ర
  8. పోడూరు
  9. మొగల్తూరు
  10. యలమంచిలి

మూలాలు

[మార్చు]
  1. "District Census Handbook - West Godavari" (PDF). Census of India. pp. 22–23. Retrieved 5 February 2016.
  2. "Urban Local Bodies". Commissioner & Director of Municipal Administration - Government of Andhra Pradesh. National Informatics Centre. Archived from the original on 11 February 2015. Retrieved 30 March 2022.
  3. "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.

వెలుపలి లంకెలు

[మార్చు]