నవంబర్ 2006
స్వరూపం
ప్రస్తుత ఘటనలు | 2006 ఘటనలు నెలవారీగా - |జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ | వికీపీడియా ఘటనలు | 2005 ఘటనలు |
Type of site | విజ్ఞానసర్వస్వం |
---|---|
Available in | తెలుగు |
Headquarters | మియామీ,ఫ్లోరిడా |
Owner | వికీమీడియా ఫౌండేషన్ |
URL | te.wikipedia.org |
Commercial | కాదు |
Registration | ఐచ్ఛికం |
Launched | డిసెంబరు 10, 2003 |
Current status | ఆన్లైన్ |
Content license | CC-BY-SA |
2006 నవంబర్ 5, ఆదివారం
[మార్చు]- వికీపీడియా గురించి ఈనాడు ఆదివారం పుస్తకంలో వ్యాసం వచ్చింది. ఇది తెవికీ ప్రస్థానంలో ఓ మలుపు. ఈ వ్యాసానికి స్పందనగా ఎన్నడూ లేనంత ఎక్కువ మంది కొత్త సభ్యులు ఈ ఒక్క రోజే చేరారు.
2006 నవంబర్ 1, బుధవారం
[మార్చు]- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తెరాస ఇచ్చిన నిరసన సమ్మె పాక్షికంగా, ప్రశాంతంగా జరిగింది. ఈనాడు
- తెలంగాణపై ప్రజాభిప్రాయ సేకరణ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. మొత్తం 1820 మంది ఓటర్లు ఉండగా 1089 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 1048 మంది తెలంగాణ రాష్ట్రం కావాలని, 10 మంది వద్దని, 22 మంది ఎటూ చెప్పలేమంటూ ఓటు వేశారు. 9 ఓట్లు చెల్లలేదు. ఈనాడు
- రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంలో తప్పు లేదని, తెలుగు మాధ్యమాన్ని తొలగించడం మాత్రం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేసింది. ఈనాడు
నవంబర్ 2006 | ||||||
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
పతాక శీర్షికలు |