ఆగష్టు 2007
స్వరూపం
(ప్రస్తుత ఘటనలు నుండి దారిమార్పు చెందింది)
వర్తమాన ఘటనలు | 2007 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ | వికీపీడియా ఘటనలు | 2006 ఘటనలు |
- ఆగష్టు 30 : సానియా మిర్జా అమెరికా ఓపెన్ టెన్నీసు చాంఫియన్‌షిప్పు పోటీలో అమెరికాకి చెందిన లారా గ్రాన్ విల్లీని 6-3, 7-5 తేడాతో ఓడించి మూడవ రౌండుకి చేరుకొంది.
- ఆగష్టు 30 : భారత-ఇంగ్లాండు మధ్య జరుగుతున్న వన్డే సీరీస్ లో మాంచెష్టరు వద్ద నున్న ఓల్డ్ ట్రెఫోర్డ్ సెంటర్ లో జరిగిన నాలుగవ వన్‌డే మ్యాచ్ లో భారత 3 వికెట్ల వ్యత్యాసంతో ఘోర పరాజయం పొందింది.
- ఆగష్టు 27 : భారత-ఇంగ్లాండు మధ్య జరుగుతున్న వన్డే సీరీస్ లో మూడవ వన్‌డే మ్యాచ్ లో భారత 47 పరుగుల వ్యత్యాసంతో పరాజయం పొందింది.
- ఆగష్టు 25 : హైదరాబాదు నగరములో జరిగిన రెండు వేర్వేరు ప్రేలుళ్ళలో కనీసం 36 మంది మరణించారు. 50-70 మందికి పైగా గాయ పడ్డారు. [www.andhranews.net/state/2007/August/25-Hyderabad-Blasts.asp (ఆంధ్రన్యూస్.నెట్) ]
- ఆగష్టు 24 :జపాను ప్రధాన మంత్రి షింజో అబె, అతని భార్య అకి అబె కొలకత్తాలో ఉన్న నేతాజి మ్యుజియం సందర్శించారు.[www.andhranews.net/Intl/2007/August/24/Japanese-visits-12956.asp (ఆంధ్రన్యూస్.నెట్) ]
- ఆగష్టు 24 :భారత-ఇంగ్లాండు మధ్య జరిగిన రెండు వన్‍డే మ్యాచ్ లో భారతదేశం విజయం సాధించింది
- ఆగష్టు 23 :ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి నారాయణ దత్త తివారి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా ప్రమాణిస్వీకారం చేశాడు.
- ఆగష్టు 22 : భారత-ఇంగ్లాండ్ మధ్య జరుగిన మెదటి వన్‌డే మ్యాచ్ లో భారత్ పరాజయం పాలయ్యింది.
- ఆగష్టు 21 : బొంబాయి ప్రేళ్ళులతో సంబంధం ఉన్న కేసులో ఖైదు చేయబడిన సంజయ్ దత్త్కి బెయిల్ లభించింది.
- ఆగష్టు 13 : హమీద్ అన్‌సారి భారత 13 వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
- ఆగష్టు 11: సారేజహాసె అచ్చా అనే దేశభక్తి గీతానికి 103 ఏళ్ళు నిండాయి. [www.andhranews.net/India/2007/August/11-Nation-celebrate-103rd-11429.asp (ఆంధ్రన్యూస్.నెట్) ]
- ఆగష్టు 6 :గంగా నది పై నావ తిరగబడడంతో నావలో ప్రయాణం చేస్తున్న130 ప్రయాణికులలో 50 మంది చనిపోయారు [www.andhranews.net/India/2007/August/6-feared-drowned-10800.asp (ఆంధ్రన్యూస్.నెట్) ]
- ఆగష్టు 3 : ఉత్తరభార్త దేశములో పడిన ఉధృతమైన వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్థం అయిపోయింది.[www.andhranews.net/India/2007/August/3-Heavy-rains-lash-10507.asp (ఆంధ్రన్యూస్.నెట్) ]
- ఆగష్టు 1: బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజి సెన్‌సెక్సు 615 పాయింట్లు పతనమైపోయి ఒకేరోజులో ఇంత పతనం అయిన వాటిలో మూడవ రికార్డుగా నిలిచింది. [www.andhranews.net/Business/2007/August/1-Sensex-takes-nose-10202.asp (ఆంధ్రన్యూస్.నెట్) ]
- జూలై 25 :ప్రతిభా పాటిల్ భారతదేశం మొట్టమొదటి మహిళ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసింది (NDTV) Archived 2007-08-17 at the Wayback Machine [www.andhranews.net/India/2007/July/21-Pratibha-Patil-becomes-8853.asp (ఆంధ్రన్యూస్.నెట్) ]