ఏప్రిల్ 2007

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • 02-04-2007 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి పునర్ ప్రారంభం
  • 03-04-2007 శాసన మండలి ఛైర్మన్ గా ఎ.చక్రపాణి
  • 23-04-2007 భారతదేశానికి చెందిన మొదటి వ్యాపార సంబంధమైన రాకెట్ ను విజయవంతంగా అంతరిక్షము లోకి ప్రయోగించారు. దీనిపై ఉన్న 352 కిలోల బరువున్న శాటిలైట్ విశ్వము పుట్టుకకు సంబంధించిన రహస్యాలను తెలియజేస్తుంది. బి.బి.సి.