Jump to content

సెప్టెంబర్ 2007

వికీపీడియా నుండి

2007 సెప్ట్ంబర్ లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో భారత్ పాకిస్థాన్ ను ఓడించి ప్రపంచకప్ గెలిచింది.

సెప్టెంబరు 1

[మార్చు]
  • భారత రాష్ట్రమైన అస్సాంలో ఒక బాంబు పేలుడులో ఒక వ్యక్తిని హతమయ్యాడు. 12 మంది గాయపడ్డారు. పోలీసులు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అస్సోంను అనుమానించారు.
  • మలేషియాలో 2007 లో డెంగ్యూ జ్వరం కేసులు పెరిగాయి, మొదటి ఎనిమిది నెలల్లో డెబ్బై ఐదు మంది మరణించారు. (టైమ్స్ ఆఫ్ ఇండియా)
  • రాణి కిత్తూరు చెన్నమ్మ విగ్రహం పార్లమెంటు ప్రాంగణములో, సా.శ. 2007, సెప్టెంబరు 1న అప్పటి భారత ప్రథమ మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చే ఆవిష్కరింపబడింది

సెప్ట్ంబరు 6

[మార్చు]
  • జబల్‌పూర్ వద్ద నున్న ఆశ్రమములో జరిగిన త్రొక్కిసలాటలో 11 మంది (5 స్త్రీలు) మరణించారు. 24 గాయ పడ్డారు.[www.andhranews.net/India/2007/September/6-killed-stampede-14607.asp (ఆంధ్ర న్యూస్) ]
  • భారత-ఇంగ్లాండు మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భారతదేశానికి చెందిన రాబిన్ ఊతప్ప అందించిన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన్ తో భారతదేశం లండన్లో ఉన్న ఓవల్ లో ఘన విజయం సాధించింది.

సెప్టెంబరు 7

[మార్చు]

సెప్టెంబరు 12

[మార్చు]
  • రష్యా ప్రధానమంత్రి మైకేల్ ప్రాద్కోవ్, మొత్తం మంత్రిమండలి రాజీనామా సమర్పించింది.

సెప్టెంబరు 13

[మార్చు]
  • బుర్జ్ దుబాయ్ ప్రపంచంలో అత్యంత ఎత్తయిన కట్టడంగా రికార్డు సృష్టించింది. టొరంటోలోని సిఎన్ టవర్ రికార్డు ఛేదించబడింది.

సెప్టెంబరు 14

[మార్చు]
  • రష్యా నూతన ప్రధానమంత్రిగా విక్టర్ జుబ్కోవ్ నియామకం.

సెప్టెంబరు 24

[మార్చు]

సెప్టెంబర్‌ 25

[మార్చు]
జానా కృష్ణమూర్తి

మూలాలు

[మార్చు]