నస్రత్ ఫతే అలీఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నస్రత్ ఫతే అలీఖాన్
వ్యక్తిగత సమాచారం
స్థానిక పేరుنصرت فتح علی خان
జన్మ నామంపర్వెజ్ ఫతె అలీఖాన్
ఇతర పేర్లుNFAK, Khan Sahib, Shahenshah-e-Qawwali
జననం(1948-10-13)1948 అక్టోబరు 13
ఫైసలాబాద్, పంజాబ్, పాకిస్తాన్
మరణం1997 ఆగస్టు 17(1997-08-17) (వయసు 48)
లండన్, యునైటెడ్ కింగ్‌డమ్
సంగీత శైలి
వృత్తిసంగీతకారుడు
వాయిద్యాలుగాత్రం, హార్మోనియం, తబలా
క్రియాశీల కాలం1965–1997
లేబుళ్ళుReal World, OSA, EMI, Virgin Records

నస్రత్ ఫతే అలీఖాన్ ఒక సుప్రసిద్ద పాకిస్తానీ సంగీతకారుడు.

నేపధ్యము[మార్చు]

ఫతే అలీ ఖాన్ 1948, అక్టోబరు 13న జన్మించాడు. ఖవ్వాలీ గాయకుడిగా ఆయన ప్రఖ్యాతి గాంచాడు. 49 ఏళ్ల వయసులో 1997, ఆగస్టు 17న గుండెపోటుతో కన్నుమూశాడు.

గూగుల్ నివాళి[మార్చు]

2015 లో నస్రత్ ఫతే అలీఖాన్ కు ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ తనదైన శైలిలో నివాళి అర్పించింది. ఫతే అలీ ఖాన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రాన్ని డూడుల్ గా పెట్టింది. తన బృందంతో కలిసి ఆయన కచేరీ చేస్తున్న చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఫతే అలీ ఖాన్ తన్మయత్వంతో పాటుతున్నట్టుగా ఈ చిత్రంలో ఉంది. గానంలో లీనమై పైకి ఎత్తిన ఆయన ఎడమ చేతిని గూగుల్ లోని 'ఎల్ ' అక్షరానికి బదులుగా డూడుల్ లో చూపించింది[1].

మూలాలు[మార్చు]

  1. "పాకిస్థానీ గాయకుడికి గూగుల్ నివాళి". సాక్షి. 2015-10-13. Retrieved 2015-10-13.

బయటి లంకెలు[మార్చు]

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.