Jump to content

నా మొగుడు నా ఇష్టం

వికీపీడియా నుండి
నా మొగుడు నా ఇష్టం
సినిమా పోస్టర్
దర్శకత్వంకె.సునీల్ వర్మ
నిర్మాతవల్లూరి మోహనరావు,
మాఘం ప్రసాద్‌
తారాగణంజయసుధ
దివ్యవాణి
సంగీతంఎం.ఎం.కీరవాణి
నిర్మాణ
సంస్థ
తపస్వి ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ
1993
దేశం భారతదేశం
భాషతెలుగు

నా మొగుడు నా ఇష్టం 1993లో విడుదలైన తెలుగు సినిమా. తపస్వి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వల్లూరి మోహనరావు, మాఘం ప్రసాద్‌లు కె.సునీల్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్ర.సం పాట గాయకులు రచన
1 "నల్లా నల్లని కళ్ళ" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ, కుసుమ సిరివెన్నెల
2 "కూస వొగ్గి రేగుతున్న" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
3 "ఏయ్ దొంగ" ఎం.ఎం.కీరవాణి, కె.ఎస్. చిత్ర అదృష్టదీపక్
4 "సమ్మక్క సారక్క" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాల్గాడి శుభ సాహితి
5 "డార్లింగ్ డార్లింగ్" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ డి.నారాయణవర్మ

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Naa Mogudu Naa Istam (K. Sunil Varma) 1993". ఇండియన్ సినిమా. Retrieved 26 October 2022.