నింద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నింద [ ninda ] ninda. సంస్కృతం n. Blame, censure, reproach, dishonour. అపవాదము, దూరు. అపదూరు. నిందాస్తుతి nindā-stuti. n. A sneer: ironical praise: irony. నిందాస్పదము nind-āspadamu. adj. Scandalous. slanderous. నిందించు nindinṭsu. v. a. To blame, abuse, vilify, or accuse. దూరు. నిందితుడు nindituḍu. n. One who is censured. నిందింపబడినవాడు, నింద్యుడు one who deserves to be censured. నిందింపదగినవాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=నింద&oldid=2161108" నుండి వెలికితీశారు