Jump to content

నిజం నిరూపిస్తా

వికీపీడియా నుండి
నిజం నిరూపిస్తా
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం జానకిరాం
నిర్మాణం జానకిరాం
కథ ఏ.వి. సమీయుల్లా
తారాగణం కృష్ణ
విజయలలిత
చిత్తూరు నాగయ్య
పండరీబాయి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
సంభాషణలు ఆరుద్ర
ఛాయాగ్రహణం జానకిరాం
కూర్పు బాలు
నిర్మాణ సంస్థ శ్రీరాం ఫిల్మ్స్
విడుదల తేదీ 1972
నిడివి 130 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నిజం నిరూపిస్తా 1972లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీరాం ఫిల్మ్స్ పతాకంపై జానకిరాం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, విజయలలిత, చిత్తూరు నాగయ్య, పండరీబాయి తదితరులు నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]

నిజం నిరూపిస్తా చిత్రం లో ఒక సన్నివేశం

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాత, దర్శకత్వం: జానకిరాం
  • కథ, చిత్రానువాదం: ఏఎమ్ సామిఉల్లా
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • మాటలు: ఆరుద్ర
  • ఛాయాగ్రహణం: జానకిరాం
  • కూర్పు: బాలు
  • కళ: బిఎన్ కృష్ణ
  • పోరాటాలు: కెకె రత్నం
  • ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: ఆర్. నరసింహన్
  • నిర్మాణ సంస్థ: శ్రీరాం ఫిల్మ్స్

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి సత్యం సంగీతం అందించగా, పాటలు ఆరుద్ర రాశాడు.[2]

  1. నిజం నిరూపిస్తా నిజం నిరూపిస్తా సవాలు చేశావు భళారె - ఎస్.పి. బాలసుబ్రమణ్యం - రచన: ఆరుద్ర
  2. పదరా బాటసారి కనరా బతుకుదారి - ఎస్.పి. బాలసుబ్రమణ్యం - రచన: ఆరుద్ర
  3. బంతిలాంటి పిల్ల బాకులాంటి కళ్ళు గువ్వలాగ - ఎస్.పి. బాలసుబ్రమణ్యం, రమోలా - రచన: ఆరుద్ర
  4. సవాలే చేస్తా నువ్‌రా జవాబే ఇస్తే వస్తా కవ్వించే పిల్లనోయి - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
  5. హె హె చుక్కా ఏసాలే చుక్కా చూపించు నిషా - ఎస్.పి. బాలసుబ్రమణ్యం, పి.సుశీల - రచన: దాశరథి

మూలాలు

[మార్చు]
  1. Telugu Cine Blitz, blogspot. "Nijam Niroopistha (1972)". www.telugucineblitz.blogspot.com. Retrieved 16 August 2020.
  2. Naa Songs, Songs (18 April 2014). "Nijam Niroopisthaa". www.naasongs.com. Retrieved 16 August 2020.

బయటి లింకులు

[మార్చు]