Jump to content

నిన్ను కలిశాక

వికీపీడియా నుండి
నిన్ను కలిశాక
దర్శకత్వంశివనాగేశ్వరరావు
స్క్రీన్ ప్లేశివనాగేశ్వరరావు
కథజై కిరణ్
నిర్మాతరామోజీరావు
తారాగణంసంతోష్, చైతన్య, దీప షా, తరుణ్, పియా బాజ్‌పాయ్
ఛాయాగ్రహణంబిఎల్ సంజయ్
కూర్పుగౌతంరాజు
సంగీతంసునీల్ కశ్వప్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2 అక్టోబరు 2009 (2009-10-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

నిన్ను కలిశాక 2009, అక్టోబర్ 02న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాణ సారధ్యంలో శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్, చైతన్య, ప్రియ, దీప షా, తరుణ్ ముఖ్యపాత్రలలో నటించగా, సునీల్ కశ్వప్ సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటటు

[మార్చు]
  • నిన్నటివరకు , రచన: లక్ష్మీ భూపాల్ , గానం.ఆచూ రాజమణి , సాయి శివానీ
  • మౌనం మనసులోన రచన: లక్ష్మీ భూపాల్ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, గాయత్రి
  • అందమైన అందమా , రచన: అనంత శ్రీరామ్ , గానం. హరి హరన్, సుజాత మోహన్
  • మబ్బే నేలపైకి, రచన: వనమాలి , గానం. సునీల్ కశ్యప్, ప్రణవి
  • ఐ లవ్ యూ లవ్ యూ, రచన: లక్ష్మీ భూపాల్,గానం. టిప్పు , ప్రణవి
  • దిల్ సే దిల్ సే , రచన: అనంత శ్రీరామ్ , గానం.సునీల్ కశ్యప్ ,ప్రణవి.

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "నిన్ను కలిశాక". telugu.filmibeat.com. Retrieved 7 July 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Telugu Movie review - Ninnu Kalisaka". www.idlebrain.com. Retrieved 7 July 2018.