నీరగట్టు అనూష
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | నీరగట్టు అనూష |
పుట్టిన తేదీ | ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1999 ఆగస్టు 12
బ్యాటింగు | కుడిచేతి వాటం |
బౌలింగు | కుడి చేయి మీడియం ఫాస్ట్ |
పాత్ర | బ్యాట్స్ మాన్ |
మూలం: CricArchive, 3 March 2019 |
నీరగట్టు అనూష (జననం:1999 ఆగస్టు 12) కర్నూలు జిల్లాకు చెందిన ఒక ఆంధ్రా క్రికెట్ క్రీడాకారిణి.[1] ఆమె ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్ జట్టు, సౌత్ జోన్ మహిళల క్రికెట్ జట్టుల తరపున ఆడుతుంది.[2] ఆమె 4 ఫస్ట్-క్లాస్, 15 లిస్ట్ A, 14 మహిళల ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడింది.[3] ఆమె 11 డిసెంబర్ 2013 డిసెంబరు 11న బరోడాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ప్రధాన దేశీయ క్రికెట్‌లో మొగటిసారిగా ప్రవేశించింది.[4]
నీరగట్టు అనూష ఇటీవలి మ్యాచ్‌లు
[మార్చు]నీరగట్టు అనూష ఇటీవల 2021లో ఈ మ్యాచ్ లలో ఆడింది.[5]
మ్యాచ్ | బ్యాటింగ్ | బౌలింగ్ | తేదీ | వేదిక | పార్మెట్ |
---|---|---|---|---|---|
ఆంధ్ర vs హిమాచల్ ప్రదేశ్ | 32 | -- | 2021 నవంబరు 6 | ఆలూరు, బెంగుళూరు (2) | OTHEROD |
ఆంధ్ర vs హైదరాబాద్ | 0 | 0/3 | 2021 నవంబరు 4 | ఆలూరు, బెంగుళూరు (3) | OTHEROD |
ఆంధ్ర vs రాజస్థాన్ | 6 | -- | 2021 నవంబరు 3 | ఆలూరు, బెంగుళూరు | OTHEROD |
ఆంధ్ర vs బెంగాల్ | 9 | -- | 2021 నవంబరు 1 | ఆలూరు, బెంగుళూరు (2) | OTHEROD |
ఆంధ్ర vs పంజాబ్ | 6 | -- | 2021 అక్టో 31బరు | ఆలూరు, బెంగుళూరు (3) | OTHEROD |
ఆంధ్ర vs జార్ఖ్ండ్ | 51 | -- | 2021 ఏప్రిల్ 1 | రాజ్‌కోట్ | OTHEROD |
ఆంధ్ర vs విదర్బ | 52 | -- | 2021 మార్చి 30 | రాజ్‌కోట్ | OTHEROD |
ఆంధ్ర vs గోవా | 8 | -- | 2021 మార్చి 20 | జైపూర్ | OTHEROD |
ఆంధ్ర vs మహారాష్ట్ర | 66 | -- | 2021 మార్చి 18 | జైపూర్ | OTHEROD |
ఆంధ్ర vs రాజస్థాన్ | 21 | -- | 2021 మార్చి 16 | జైపూర్ | OTHEROD |
మూలాలు
[మార్చు]- ↑ Neeragattu Anusha
- ↑ "Central Zone and South Zone end the match in a draw in Womens U-19 two day tournament | CricketGraph". Retrieved 16 March 2018.
- ↑ statistics_lists
- ↑ Andhra vs Baroda
- ↑ "Neeragattu Anusha Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-13.