నేనూ మాఆవిడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేను – మా ఆవిడ
Nenu Maa Avida Movie Poster.png
నేను – మా ఆవిడ సినిమా పోస్టర్
దర్శకత్వంరేలంగి నరసింహారావు
రచనపూలికుంట పార్థపారధి రెడ్డి (కథ), దాసరి నారాయణరావు (చిత్రానువాదం), చిలుకోటి కాశీ విశ్వనాథ్ (మాటలు)
నిర్మాతయు.ఎస్.ఆర్. మోహనరావు
నటవర్గంచంద్రమోహన్,
ప్రభ,
గిరిబాబు,
నిర్మలమ్మ
ఛాయాగ్రహణంబి. కోటేశ్వరరావు
కూర్పుడి. రాజగోపాల్
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
రాజ్యలక్ష్మీ కంబైన్స్
విడుదల తేదీలు
ఆగస్టు 15, 1981
నిడివి
119 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నేనూ మాఆవిడ 1981, ఆగస్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజ్యలక్ష్మీ కంబైన్స్ పతాకంపై యు.ఎస్.ఆర్. మోహనరావు నిర్మాణ సారథ్యంలో రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, ప్రభ, గిరిబాబు, నిర్మలమ్మ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతంలో డా. సి. నారాయణరెడ్డి, వేటూరి సుందరరామ్మూర్తి, దాసరి నారాయణరావు రాసిన పాటలను పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వింజమూరి కృష్ఱమూర్తి గానం చేశారు.[3]

  1. ఆలుమగల ఆరాటం
  2. నా చేయి ఊరుకోదు
  3. పాల మీగడ పెరుగు
  4. సన్నజాజుల సాయంత్రం

మూలాలు[మార్చు]

  1. Indiancine.ma, Movies. "Nenu Maa Aavida (1981)". www.indiancine.ma. Retrieved 19 August 2020.
  2. Moviebuff, Movies. "Nenu Maa Avida". www.moviebuff.com. Retrieved 19 August 2020.
  3. Cineradham, Songs. "Nenu Maa Avida (1981)". www.cineradham.com. Retrieved 19 August 2020.[permanent dead link]

ఇతర లంకెలు[మార్చు]