Jump to content

నేనేం..చిన్నపిల్లనా..?

వికీపీడియా నుండి
(నేనేం చిన్నపిల్లనా నుండి దారిమార్పు చెందింది)
నేనేం..చిన్నపిల్లనా..?
దర్శకత్వంపి. సునీల్‌ కుమార్‌ రెడ్డి
రచనసత్యానంద్
(సంభాషణలు )
కథబలభద్రపాత్రుని రమణి
నిర్మాతదగ్గుబాటి రామానాయుడు
తారాగణంరాహుల్ రవీంద్రన్
తన్వీ వ్యాస్
సంజన
ఛాయాగ్రహణంసాబు జేమ్స్
సంగీతంఎమ్. ఎమ్. శ్రీలేఖ
నిర్మాణ
సంస్థ
దేశంభారతదేశం
భాషతెలుగు

నేనేం..చిన్నపిల్లనా..? 2013 సెప్టెంభరు 26న విడుదలైన తెలుగు చిత్రం. సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన చిత్రం ఇది. రాహుల్, తన్వివ్యాస్ జంటగా నటించారు.‘‘బలభద్రపాత్రుని రమణి కథ, సత్యానంద్ మాటలు, శ్రీలేఖ సంగీతం.

నటవర్గం

[మార్చు]

బయటి లంకెలు

[మార్చు]