Jump to content

నేరం (సినిమా)

వికీపీడియా నుండి
నేరం
దర్శకత్వంపి. సత్యారెడ్డి
రచనపి. సత్యారెడ్డి (కథ, చిత్రానువాదం),
సాయినాథ్ (మాటలు)
నిర్మాతఎల్. సుబ్రహ్మణ్యం, ఇ. దామోదరరెడ్డి
తారాగణంఅరుణ్ పాండ్యన్,
దివ్యవాణి,
జాకీ,
కావ్య
ఛాయాగ్రహణంచలసాని శ్రీరాం ప్రసాద్
కూర్పుసతీష్ రెడ్డి
సంగీతంనవీన్ జ్యోతి
నిర్మాణ
సంస్థ
సుధర క్రియేషన్స్
విడుదల తేదీ
1994
సినిమా నిడివి
122 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
నేరం సినిమా పోస్టర్

నేరం 1994లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుధర క్రియేషన్స్ పతాకంపై ఎల్. సుబ్రహ్మణ్యం, ఇ. దామోదరరెడ్డి నిర్మాణ సారథ్యంలో పి. సత్యారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అరుణ్ పాండ్యన్, దివ్యవాణి, జాకీ, కావ్య ప్రధాన పాత్రల్లో నటించగా, నవీన్ జ్యోతి సంగీతం అందించాడు.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: పి. సత్యారెడ్డి
  • నిర్మాత: ఎల్. సుబ్రహ్మణ్యం, ఇ. దామోదరరెడ్డి
  • మాటలు: సాయినాథ్
  • సంగీతం: నవీన్ జ్యోతి
  • ఛాయాగ్రహణం: చలసాని శ్రీరాం ప్రసాద్
  • కూర్పు: సతీష్ రెడ్డి
  • నిర్మాణ సంస్థ: సుధర క్రియేషన్స్

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి నవీన్ జ్యోతి సంగీతం అందించగా, సాహితి పాటలు రాశాడు.[3]

  1. అందాలన్ని - (రచన: సాహితి, గానం: కె. ఎస్. చిత్ర) - 05:08
  2. చెలి నీ (రచన: సాహితి, గానం: మనో) - 05:13
  3. దొంగ దొంగ రాపా (రచన: సాహితి, గానం: శుభ) - 05:17
  4. వైయ్యరే ముందడుగు (రచన: సాహితి, గానం: కె. ఎస్. చిత్ర) - 04:34
  5. వైయ్యరే ముందడుగు (రచన: సాహితి, గానం: కె. జె. ఏసుదాసు) - 04:34
  6. వానజల్లు (రచన: సాహితి, గానం: కె. ఎస్. చిత్ర) - 04:19

మూలాలు

[మార్చు]
  1. MovieGQ, Movies. "Neram (1994)". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 19 August 2020.
  2. Moviebuff, Movies. "Neram 1994". www.moviebuff.com. Retrieved 19 August 2020.
  3. Raaga, Songs. "Neram". www.raaga.com (in ఇంగ్లీష్). Archived from the original on 29 అక్టోబరు 2020. Retrieved 19 August 2020.