పంగులూరి రామన్ సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Raman Subba Row
Raman Subbarao.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Raman Subba Row
జననం (1932-01-29) 29 జనవరి 1932 (వయస్సు 89)
Streatham, Surrey, England
బ్యాటింగ్ శైలి Left-handed opening or middle order batsman
బౌలింగ్ శైలి Leg-break and googly
పాత్ర Batsman
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు England
టెస్టు అరంగ్రేటం(cap 390) 24 July 1958 v New Zealand
చివరి టెస్టు 22 August 1961 v Australia
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1951-53 Cambridge University
1953-54 Surrey
1955-61 Northamptonshire
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచులు 13 260
చేసిన పరుగులు 984 14182
బ్యాటింగ్ సరాసరి 46.85 41.46
100s/50s 3/4 30/73
అత్యధిక స్కోరు 137 300
బౌలింగ్ చేసిన బంతులు 6 6243
వికెట్లు 87
బౌలింగ్ సరాసరి 38.65
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 2
మ్యాచ్ లో 10 వికెట్లు
ఉత్తమ బౌలింగ్ 0/2 5/21
క్యాచులు/స్టంపులు 5/– 176/–
Source: Cricinfo, 13 January 2009

పంగులూరి రామన్ సుబ్బారావు ప్రఖ్యాత ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు. తీరాంధ్ర దేశములోని, గుంటూరు జిల్లా బాపట్ల సమీపముననున్న జమ్ములపాలెం గ్రామం నుండి 1913లో విద్యాభ్యాసమునకై ఐర్లాండ్ వెళ్ళి, పిమ్మట ఇంగ్లాండ్లో స్థిరపడిన తండ్రి వెంకట సుబ్బారావు, ఒక ఆంగ్ల వనితకు జనవరి 29, 1932న జన్మించాడు.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయములో న్యాయ శాస్త్రములో పట్టభద్రుడయ్యాడు. తొలుత విశ్వవిద్యాలయము జట్టులో, పిదప సర్రీ, నార్థాంప్టన్ షైర్ కౌంటీల జట్లలో క్రికెట్ ఆడాడు. ఇంగ్లాండ్ దేశము క్రికెట్ జట్టులో 1958-1961 మధ్య 13 టెస్ట్ ఆటలు ఆడాడు. తొలి టెస్ట్ లోనే బాట్స్ మన్ గా శతకము సాధించాడు. 1961లో విస్డెన్ క్రికెటీర్ గా ఎంచబడ్డాడు[1]. 1991 నుండి 2001 వరకు క్రికెట్ రెఫరీగా మంచి పేరు సంపాదించుకున్నాడు[2]. 1987 నుండి 1990 వరకు టెస్ట్, కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షునిగా ఉన్నాడు.

మూలాలు[మార్చు]