పంచతంత్రం (2002)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంచతంత్రం
దర్శకత్వంకె.ఎస్. రవికుమార్
రచనక్రేజీ మోహన్
స్క్రీన్ ప్లేకె.ఎస్. రవికుమార్
కమల్ హాసన్
కథకమల్ హాసన్
నిర్మాతపి.ఎల్. తేనప్పన్
తారాగణంకమల్ హాసన్
సిమ్రాన్
జయరామ్
రమ్య కృష్ణన్
రమేష్ అరవింద్
శ్రీమాన్
యుగి సేతు
ఛాయాగ్రహణంఆర్థర్ ఎ. విల్సన్
కూర్పుతణిగాచలం
సంగీతందేవా
నిర్మాణ
సంస్థ
శ్రీ రాజ్యలక్ష్మి ఫిల్మ్ (ప్రై) లిమిటెడ్
పంపిణీదార్లురాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్[2]
విడుదల తేదీ
28 జూన్ 2002[1]
సినిమా నిడివి
148 నిమిషాలు [1]
దేశంభారతదేశము
భాషతెలుగు

పంచతంత్రం 2002 లో విడుదల అయిన తెలుగు సినిమా. శ్రీ రాజ్యలక్ష్మి ఫిల్మ్ (ప్రై) లిమిటెడ్ బ్యానర్ పై పిఎల్ తేనప్పన్ నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కమల్ హాసన్, సిమ్రాన్ నటించారు.[3] ఇది తమిళ సినిమా "పంచతంతిరం" కి అనువాదం.

రామ్ ఒక ప్లేబాయ్ పైలట్. మైథిలితో అతని వివాహం అనేక అపార్థాల తర్వాత విడిపోతుంది. అతనిని ఉత్సాహపరిచేందుకు, అతని స్నేహితులు వేశ్య అయిన మ్యాగీతో ఒక సాయంత్రం ఏర్పాటు చేస్తారు, అక్కడ వజ్రాలు దొంగతనం జరిగి దొంగలు ఒక అతన్ని చంపేస్తారు. రామ్ స్నేహితులు బాగా తాగి వాళ్లే ఈ హత్య చేశారనుకొని శవాన్ని అదృశ్యం చేస్తారు. మ్యాగీని రామ్ భార్య అనుకోని అతని స్నేహితులలో ఒకరి మామ ఈ సంఘటనను కప్పిపుచ్చడానికి రామ్ చేసిన ప్రయత్నాలను ఎలా అడ్డుకుంటాడు. ఆ తర్వాత రామ్, మైథిలీ ఎలా కలుస్తారు అన్నది మిగతా కథ.[4]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • వేయి రాజా వెయ్యి
  • నా మీద ప్రేమ ఉన్నదా
  • విరహమే లేక
  • వచ్చా వచ్చా

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Panchathanthiram". British Board of Film Classification. Retrieved 7 November 2016.
  2. Kamal Haasan,Simran (actress), K. S. Ravikumar (2002). Panchathanthiram (Motion Picture). India: KTV (India).మూస:Dead Youtube links Clip from 00:19 to 00:29.
  3. "Kamal Haasan's 'Panchatanthiram': A film where the jokes never stop coming". The News Minute. 2020-04-17. Retrieved 2022-05-27.
  4. "Panchatantram - Kamal Hassan, Simran, Ramya Krishna - KS Ravi Kumar - Deva". www.idlebrain.com. Retrieved 2022-05-27.
  5. "Pancha Thanthram (2002) Cast - Actor, Actress, Director, Producer, Music Director". Cinestaan. Archived from the original on 2022-05-27. Retrieved 2022-05-27.