పంజాబీ ప్రజల జాబితా
స్వరూపం
భారతదేశం, పాకిస్తాన్ లలోని పంజాబ్ ప్రాంతంతో సహా ప్రపంచవ్యాప్తంగా యూరోపియన్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఇతర ప్రదేశాల్లో జీవిస్తున్న సుప్రసిద్ధులైన పంజాబీ ప్రజల జాబితా ఇది
సైనిక నాయకులు
[మార్చు]భారత రక్షణ వర్గాలు
[మార్చు]వాయుదళం
[మార్చు]- మార్షల్ అర్జన్ సింగ్, భారత వాయుదళం పూర్వ ఛీఫ్.,[1] భారత వాయుదళం చరిత్రలో ఏకైక మార్షల్
- ఎయిర్ ఛీఫ్ మార్షల్ సురీందర్ మెహ్రా, భారత వాయుదళం పూర్వ ఛీఫ్.
- ఎయిర్ ఛీఫ్ మార్షల్ నిర్మల్ చంద్ర సూరి భారత వాయుదళం పూర్వ ఛీఫ్..
- ఎయిర్ ఛీఫ్ మార్షల్ సతీష్ సరీన్ భారత వాయుదళం పూర్వ ఛీఫ్..
- ఎయిర్ ఛీఫ్ మార్షల్ దిల్ బాగ్ సింగ్ భారత వాయుదళం పూర్వ ఛీఫ్.
- ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఓం ప్రకాష్ మెహ్రా భారత వాయుదళం పూర్వ ఛీఫ్.[2]
సైన్యం
[మార్చు]- బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చాంద్ పురీ (రిటైర్డ్), లోంగేవాలా యుద్ధంలో ఆయన చేసిన వీరోచిత పోరాటానికి సుప్రసిద్ధులై, భారత సైన్యం నుంచి మహావీర చక్ర పురస్కారం పొందారు.
- జనరల్ దీపక్ కపూర్, భారత ఆర్మీ పూర్వ ఛీఫ్.
- జనరల్ ప్రాణ్ నాథ్ థాపర్, భారత ఆర్మీ పూర్వ ఛీఫ్.
- జనరల్ ఓం ప్రకాష్ మల్హోత్రా, భారత ఆర్మీ పూర్వ ఛీఫ్.
- జనరల్ నిర్మల్ చందర్ విజ్, భారత ఆర్మీ పూర్వ ఛీఫ్.
- జనరల్ జోగీందర్ జస్వంత్ సింగ్, భారత ఆర్మీ పూర్వ ఛీఫ్.[3]
- లెఫ్టినెంట్ జనరల్ పునీతా అరోరా, రెండవ అత్యున్నత శ్రేణి అయిన లెఫ్టినెంట్ జనరల్ స్థానాన్ని భారత సైన్యంలో సాధించిన తొలి మహిళ[4] భారత నౌకాదళానికి వైస్-అడ్మిరల్ అయిన తొలి మహిళ.[5]
- షాబేగ్ సింగ్
- లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా (పంజాబీ: ਜਗਜੀਤ ਸਿੰਘ ਅਰੋਰਾ; ఫిబ్రవరి 13, 1916– మే 3, 2005) 1971 నాటి భారత-పాకిస్తానీ యుద్ధంలో ఆర్మీ తూర్పు కమాండ్ కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్ గా పనిచేశారు. యుద్ధంలో తూర్పు వైపు పోరాటానికి నాయకత్వం వహించారు.
- జనరల్ బిక్రమ్ సింగ్, భారత ఆర్మీ పూర్వ ఛీఫ్.
నౌకాదళం
[మార్చు]- అడ్మిరల్ రాబిన్ కె.ధోవన్, భారత నౌకాదళ పూర్వ ఛీఫ్
- అడ్మిరల్ ఎస్.ఎన్.కోహ్లీ, భారత నౌకాదళ పూర్వ ఛీఫ్
- అడ్మిరల్ ఎస్.ఎం.నందా, భారత నౌకాదళ పూర్వ ఛీఫ్
ఇతర సుప్రసిద్ధులు
[మార్చు]- కిరణ్ బేడి - మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి
- ఉదయ్ సింగ్ టాంక్ – పర్పుల్ హార్ట్, బ్రాంజ్ స్టార్ అవార్డు అందుకున్నారు, యుఎస్ ఆర్మీలో పనిచేస్తూ ఇరాక్ యుద్ధంలో మరణించిన తొలి భారతీయుడు.
మూలాలు
[మార్చు]- ↑ "Marshal Arjan Singh". Mapsofindia.com. Retrieved 2012-06-06.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-31. Retrieved 2016-07-28.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-02. Retrieved 2016-07-28.
- ↑ "Land Forces Site - Featured Articles". Bharat Rakshak. Archived from the original on 2012-09-06. Retrieved 2012-06-06.
- ↑ "AFMC chief becomes first lady Vice-Admiral". Indian Express. Retrieved 2005-05-17.