Jump to content

పగబట్టిన సింహం

వికీపీడియా నుండి
పగబట్టిన సింహం
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాణం కలిదిండి విశ్వనాథరాజు
తారాగణం కృష్ణ,
జయప్రద ,
ప్రభ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
సంభాషణలు ఎన్.వి.సుబ్బరాజు
మోదుకూరి జాన్సన్
ఛాయాగ్రహణం ఎస్.ఎస్.లాల్
కూర్పు నాయని మహేశ్వరరావు
నిర్మాణ సంస్థ చంద్ర సినీ ఆర్ట్స్
భాష తెలుగు

పగబట్టిన సింహం, కృష్ణ [1] మూడు పాత్రలలో [2] నటించిన యాక్షన్ డ్రామా చిత్రం, ఇందులో జయప్రద, ప్రభ, గీత, కైకాల సత్యనారాయణ, ప్రసాద్ బాబు నటించారు.[2] చంద్ర సినీ ఆర్ట్స్ పతాకంపై, పి చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో కలిదిండి విశ్వనాథ రాజు నిర్మించాడు. చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. ఈ చిత్రం 1982 సెప్టెంబరు 3 న విడుదలై, మంచి సమీక్షలు అందుకుంది.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: పి.చంద్రశేఖరరెడ్డి
  • సంభాషణలు: ఎన్.వి.సుబ్బరాజు_ మోదుకూరి జాన్సన్
  • సంగీతం:చెళ్లపిళ్ల సత్యం
  • పాటల రచయితలు: వేటూరి సుందరరామమూర్తి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, ఆచార్య ఆత్రేయ
  • గానం: శ్రీపతి పండితారాధ్యుల శైలజ, బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, మాధవపెద్ది రమేష్
  • ఛాయా గ్రహణం: ఎస్.ఎస్.లాల్
  • ఎడిటింగ్: నాయని మహేశ్వరరావు
  • నిర్మాత: కలిదిండి విశ్వనాథరాజు
  • నిర్మాణ సంస్థ: చంద్ర సినీ ఆర్ట్స్
  • విడుదల:03:09:1982.

పాటలు

[మార్చు]
  • ఆకాశం అంచులు పిలిచాయి , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
  • అల్లుగారి ఇల్లు మల్లెపూల విల్లు , రచన: వేటూరి, గానం. ఎస్ పి శైలజ ,మాధవపెద్ది రమేష్
  • పిందేసిందో మామతో బిళ్లంగోడు ఆడినట్టు, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం. పి సుశీల , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • సింగపూర్ షిపాను జపాన్ జాక్కెట్టు, రచన: ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  • వేసుకొందామా ముడి వేసుకొందామా కొంగు, రచన: ఆత్రేయ, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

మూలాలు

[మార్చు]
  1. Ashish Rajadhyaksha; Paul Willemen (10 July 2014). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. ISBN 978-1-135-94325-7.
  2. 1 2 3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "వెబ్ మూలము" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

3.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.