పట్టుదల
Jump to navigation
Jump to search
పట్టుదల (1992 తెలుగు సినిమా) | |
సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | జి.సి.శేఖర్ |
తారాగణం | సుమన్, యమున |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | జయ విజయలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
పట్టుదల 1992, ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు సినిమా. జయ విజయలక్ష్మీ బ్యానర్‌పై టి.విజయలక్ష్మి, ఎన్.లలితాంబలు ఈ చిత్రాన్ని జి.సి.శేఖర్ దర్శకత్వంలో నిర్మించారు.[1][2]
నటీనటులు
[మార్చు]- సుమన్
- బ్రహ్మానందం
- యమున
- అచ్యుత్
- సబియా
- నాగేంద్ర ప్రసాద్
- గాంధీబాబు
- ప్రొ.రామారావు
- జయంతి
- వై.విజయ
- మల్లికార్జునరావు
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి.సి.శేఖర్
- కథ: మురళి
- మాటలు:ఆకెళ్ళ
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి
- సంగీతం: ఇళయరాజా
- నేపథ్య గాయకులు: ఇళయరాజా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, కె. జె. ఏసుదాసు, చిత్ర
- కళ: సూర్యకుమార్
- నృత్యాలు:సలీం
- కూర్పు: కె.రవీంద్రబాబు
- ఛాయాగ్రహణం:ఎం.వి.రఘు
పాటలు
[మార్చు]క్రమ సంఖ్య | పాట | సంగీత దర్శకుడు | రచయిత | గాయకులు |
---|---|---|---|---|
1 | "ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి" | ఇళయరాజా | సిరివెన్నెల | జేసుదాస్ |
2 | "అమావాస్య రేయి అలా ఆగిపోయి ఉషాకాంతినే నిషేదించునా" | ఎస్.జానకి | ||
3 | "ఓ యబ్బా వద్దనకబ్బా చీరంటు చెంతకు వస్తే చేదా" | చిత్ర బృందం | ||
4 | "ఇల్లా అందుకో అల్లా జారిపోతావేం సరదా కోరుకో" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, చిత్ర | ||
5 | "కోరినవందిస్తా కాముని విందిస్తా రా కొంగున బంధిస్తా కోరిమి పండిస్తా రా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | ||
6 | "సారంగి సారంగి" | వేటూరి | ఇళయరాజా, ఎస్.జానకి బృందం |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Pattudala (1992)". Telugu Cinema Prapamcham. Retrieved 12 December 2021.
- ↑ వెబ్ మాస్టర్. "Pattudala". indiancine.ma. Retrieved 12 December 2021.