Jump to content

పద్మవ్యూహం (1984 సినిమా)

వికీపీడియా నుండి
(పద్మవ్యూహం (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
పద్మవ్యూహం
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.సి.శేఖర్
నిర్మాణం మోహన్ బాబు
తారాగణం మోహన్ బాబు,
ప్రభ
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పద్మవ్యూహం 1984 జనవరి 19న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఎం.మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు జి.సి.శేఖర్ దర్శకత్వం వహించాడు. ఎం. మోహన్‌బాబు, గొల్లపుడి మారుతి రావు, గిరిబాబు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

[మార్చు]

ఎం. మోహన్‌బాబు, గొల్లపూడి మారుతి రావు, గిరిబాబు, చంద్రమోహన్ , ఎం. ప్రభాకర్ రెడ్డి, కాంతారావు, సాక్షి రంగారావు, పుష్పలత, ప్రభ, శ్రీపల్లవి, ముచ్చెర్ల అరుణ, పొన్నీ, మల్లాది, మాస్టర్ సురేష్, ఈశ్వర్ రావు, వంకాయల సత్యనారాయణ, మంచు లక్ష్మి ప్రసన్న, మాడా వెంకటేశ్వరరావు, శ్రీరాజ్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, స్క్రీన్ ప్లే: యం.డి.సుందర్
  • మాటలు;:సత్యానంద్
  • పాటలు: ఆత్రేయ
  • నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.పల్లవి
  • ఆర్ట్: తోటయాదు
  • స్టిల్స్: పి.యస్.చంద్రశేఖర నాయుడు
  • కెమేరామన్: సి.గోపాల్,
  • ఫైట్స్: మాథవన్
  • నృత్యం:శీను
  • ఛీఫ్ ఎడిటర్: వేమూరి రవి
  • డైరక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పుష్పాల గోపీకృష్ణ

మూలాలు

[మార్చు]
  1. "Padmavyuham (1984)". Indiancine.ma. Retrieved 2021-04-19.

బాహ్య లంకెలు

[మార్చు]