పద్మవ్యూహం (1984 సినిమా)
స్వరూపం
| పద్మవ్యూహం (1984 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | జి.సి.శేఖర్ |
|---|---|
| నిర్మాణం | మోహన్ బాబు |
| తారాగణం | మోహన్ బాబు, ప్రభ |
| నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
పద్మవ్యూహం 1984 జనవరి 19న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఎం.మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు జి.సి.శేఖర్ దర్శకత్వం వహించాడు. ఎం. మోహన్‌బాబు, గొల్లపుడి మారుతి రావు, గిరిబాబు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- ఎం. మోహన్‌బాబు,
- గొల్లపూడి మారుతి రావు,
- గిరిబాబు,
- చంద్రమోహన్
- , ఎం. ప్రభాకర్ రెడ్డి
- , కాంతారావు
- , సాక్షి రంగారావు,
- పుష్పలత,
- ప్రభ,
- శ్రీపల్లవి,
- ముచ్చెర్ల అరుణ,
- పొన్నీ,
- మల్లాది
- , మాస్టర్ సురేష్
- , ఈశ్వర్ రావు,
- వంకాయల సత్యనారాయణ,
- మంచు లక్ష్మి ప్రసన్న,
- మాడా వెంకటేశ్వరరావు,
- శ్రీరాజ్
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే: యం.డి.సుందర్
- మాటలు;:సత్యానంద్
- పాటలు: ఆత్రేయ
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.పల్లవి
- ఆర్ట్: తోటయాదు
- స్టిల్స్: పి.యస్.చంద్రశేఖర నాయుడు
- కెమేరామన్: సి.గోపాల్,
- ఫైట్స్: మాథవన్
- నృత్యం:శీను
- ఛీఫ్ ఎడిటర్: వేమూరి రవి
- డైరక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పుష్పాల గోపీకృష్ణ
- దర్శకుడు: జి.చంద్రశేఖర్
- సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
- నిర్మాత: మంచు మోహన్ బాబు
- నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
- విడుదల:19:01:1984.
మూలాలు
[మార్చు]- ↑ "Padmavyuham (1984)". Indiancine.ma. Retrieved 2021-04-19.