Jump to content

పరివర్తన (1975 సినిమా)

వికీపీడియా నుండి
పరివర్తన
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.హేమాంబరధరరావు
తారాగణం కృష్ణంరాజు,
జమున,
కాంచన
నిర్మాణ సంస్థ సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

పాటలు

[మార్చు]
  1. ఎవరు నీవు ఎవరు నేను ఎందుకీ అనుబంధం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: దాశరథి
  2. ఒంటరితనానికి ఇక శెలవు ఊహాగానినికి ఇక - పి.సుశీల, వి.రామకృష్ణ - రచన: డా. సి.నారాయణరెడ్డి
  3. గుడిలో ఒక దీపం నా మదిలో ఒక రూపం - పి.సుశీల - రచన: దాశరధి
  4. చెయ్యిచూసి చెపుతావా బావా నా చెయ్యి పట్టి చెబుతావా - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: గోపి
  5. మేడలోన మురిసేవారు కొందరే నీడలేక వగిచేవారెందరో - పి.సుశీల, శారద - రచన: దాశరధి
  6. వినిపించనా వినిపించనా మీకో సంగీతం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, శరావతి - రచన: ఆరుద్ర

బయటి లింకులు

[మార్చు]