పవన్ సైనీ
పవన్ సైనీ | |||
| |||
పదవీ కాలం 3 నవంబర్ 2014 – 2019 | |||
తరువాత | మేవా సింగ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | లాడ్వా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బహదూర్‌పురా, కురుక్షేత్ర, హర్యానా , భారతదేశం | 1971 ఫిబ్రవరి 20||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | హర్పాల్ కౌర్ | ||
సంతానం | 1 కొడుకు, 1 కూతురు | ||
నివాసం | బహదూర్‌పురా, కురుక్షేత్ర, హర్యానా , భారతదేశం | ||
వృత్తి | డాక్టర్, విద్యావేత్త , సామాజిక కార్యకర్త , రాజకీయవేత్త |
పవన్ సైనీ (జననం 1971) హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన లాడ్వా నియోజకవర్గం నుండి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]పవన్ సైనీ 1982లో ఏబీవీపీలో చేరి ఆ తరువాత భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కురుక్షేత్ర జిల్లా పంచాహ్యతి రాజ్ పార్కోష్ఠ్ అధ్యక్షుడిగా, కురుక్షేత్ర జిల్లా మీడియా కన్వీనర్‌గా, హర్యానా రాష్ట్ర బీజేపీ మెడికల్ సెల్ కన్వీనర్‌గా, బీజేవైఎం శిక్షణ సమన్వయకర్తగా వివిధ హోదాల్లో పని చేసి 2014 ఎన్నికలలో లాడ్వా శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి బచన్ కౌర్ బర్షామిపై 2,992 ఓట్ల మెజారిటీ గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
పవన్ సైనీ 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్ చేతిలో 12,637 ఓట్ల తేడాతో, 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా నారైన్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి షాలీ చౌదరి చేతిలో 15,094 ఓట్ల తేడాతో వరుసగా ఓడిపోయాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Naraingarh". Retrieved 26 October 2024.
- ↑ The Times of India (11 September 2024). "BJP drops 7 MLAs in 2nd list of 21 for Haryana assembly elections; fields Captain Yogesh Bairagi against Congress' Vinesh Phogat from Julana". Retrieved 26 October 2024.