పవిత్ర బంధం (1971 సినిమా)
స్వరూపం
'పవిత్రబంధం' , తెలుగు చలన చిత్రం,1971, ఫిబ్రవరి,25 న విడుదల.అశోక్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి వీరమాచినేని మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణీశ్రీ, కాంచన,కృష్ణంరాజు ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం సాలూరు రాజేశ్వరరావు అందించారు.
పవిత్రబంధం (1971 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, కృష్ణంరాజు, జి.వరలక్ష్మి |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | అశోక్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
[మార్చు]అక్కినేని నాగేశ్వరరావు
వాణీశ్రీ
కాంచన
ఉప్పలపాటి కృష్ణంరాజు
గరికపాటి వరలక్ష్మి
చిత్తూరు నాగయ్య
బసవరాజు పద్మనాభం
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: వీరమాచనేని మధుసూదనరావు
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
గీత రచయితలు: ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య చౌదరి
నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత
ఫోటోగ్రఫీ: కె.ఎస్.రామకృష్ణారావు
నిర్మాత: టి.గోవిందరాజన్
నిర్మాణ సంస్థ: అశోక్ మూవీస్
విడుదల:25:02:1971.
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
గాంధి పుట్టిన దేశమా యిది నెహ్రు కోరిన సంఘమా యిది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా పడుచు జంట చెదిరిపోదులే నా రాజా | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం నిజం నిజం నీవో సగం నేనో సగం సగాలు రెండూ ఒకటైపోతే జగానికే ఒక నిండుదనం | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
చిన్నారి నవ్వులే, సిరిమల్లె పువ్వులు, అల్లారు ముద్దులే కోటివరాలు | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | పి.సుశీల |
- ఆటల నోము అట్లతద్ది ఆడపిల్లలు నోచే తద్ది వేడుక మీరగ, రచన: ఆరుద్ర, గానం.పి.సుశీల బృందం
- ఘల ఘల ఘల గజ్జెల బండి గణ గణ గణ గంటలబండి, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.పులపాక సుశీల, స్వర్ణలత
- తంత్రాల బావయ్య రావయ్యా నీ మంత్రాలకు, రచన: కొసరాజు, గానం.పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత
- పచ్చబొట్టు చెదరీపోదులే నా రాణీ పడుచుజంట చెదరీపోదులే , రచన: ఆరుద్ర, గానం.పి.సుశీల .
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట' శాల అనే పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.