పాన్ సింగ్ తోమర్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాన్ సింగ్ తోమర్
పాన్ సింగ్ తోమర్ సినిమా పోస్టర్
దర్శకత్వంటిగ్మాన్షు ధులియా
రచనటిగ్మాన్షు ధులియా
సంజయ్ చౌహాన్[1]
నిర్మాతరోనీ స్క్రూవాలా
తారాగణంఇర్ఫాన్ ఖాన్
మహీ గిల్
విపిన్ శర్మ
నవాజుద్దీన్ సిద్దిఖీ
ఛాయాగ్రహణంఅసీమ్ మిశ్రా
కూర్పుఆర్తి బజాజ్
సంగీతంఅభిషేక్ రే
నిర్మాణ
సంస్థ
యుటివి మోషన్ పిక్చర్స్
పంపిణీదార్లుయుటివి మోషన్ పిక్చర్స్
విడుదల తేదీs
2012, అక్టోబరు (బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌)
2012, మార్చి 20
సినిమా నిడివి
135 నిముషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్70 మిలియన్[2]
బాక్సాఫీసు201.80 మిలియన్[2]

పాన్ సింగ్ తోమర్, 2012లో విడుదలైన హిందీ సినిమా. యుటివి మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు టిగ్మాన్షు ధులియా దర్శకత్వం వహించాడు. ఇందులో ఇర్ఫాన్ ఖాన్, మహీ గిల్, విపిన్ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు నటించారు.[3][4] ఈ సినిమాకు అభిషేక్ రే సంగీతం అందించాడు.[5]

45 మిలియన్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 2010లో బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.[6] 2012, మార్చి 2న భారతదేశంలో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా ₹ 201.80 మిలియన్లు వసూలు చేసింది.[2] 2012లో జరిగిన 60వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ చలన చిత్రం, జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు గెలుచుకుంది.

నటవర్గం[మార్చు]

  • ఇర్ఫాన్ ఖాన్ (పాన్ సింగ్ తోమర్)
  • మహీ గిల్ (ఇందిర)
  • విపిన్ శర్మ (మేజర్ మసంద్)
  • ఇమ్రాన్ హస్నీ (మాతాదీన్ సింగ్ తోమర్)
  • నవాజుద్దీన్ సిద్దిఖీ (గోపి)
  • జాకీర్ హుస్సేన్ (ఇన్స్పెక్టర్ రాథోడ్)
  • జహంగీర్ ఖాన్ (భన్వర్ సింగ్)
  • సీతారాం పంచల్ (రామ్‌చరణ్)
  • హెచ్‌ఎస్ రాంధవా (స్పోర్ట్స్ కోచ్ రాజేంద్ర గుప్తా)
  • స్వాప్నిల్ కిరణ్ (పాన్ సింగ్ పెద్ద కుమారుడు హనుమంత్)
  • బ్రిజేంద్ర కాలా (జర్నలిస్టు)
  • రాజీవ్ గుప్తా (అవినీతి పోలీసు)
  • బాల్‌రామ్‌గా రవి సాహ్ (పాన్ మేనల్లుడు)
  • పరాస్ అరోరా

బాక్సాఫీస్ కలెక్షన్[మార్చు]

ఈ సినిమా మొదటివారంలో ₹ 65.0 మిలియన్,[7] రెండవ వారంలో ₹ 35.0 మిలియన్ వసూలు చేసింది.[8] మూడవ వారం ₹ 35.0 మిలియన్ వసూలు చేసి, ఇండియా సెమీహిట్ గా నిలిచింది.[9]

అవార్డులు, నామినేషన్లు[మార్చు]

విజేత

అవార్డు వర్గం గ్రహీత(లు)
60వ జాతీయ చిత్ర పురస్కారాలు ఉత్తమ చలన చిత్రం రోనీ స్క్రూవాలా
టిగ్మాన్షు ధులియా
ఉత్తమ నటుడు ఇర్ఫాన్ ఖాన్
మాత్రి శ్రీ మీడియా అవార్డు ఉత్తమ చిత్రం రోనీ స్క్రూవాలా
58వ ఫిలింఫేర్ అవార్డులు ఉత్తమ నటుడిగా విమర్శకుల అవార్డు ఇర్ఫాన్ ఖాన్
ఉత్తమ స్క్రీన్ ప్లే సంజయ్ చౌహాన్, టిగ్మాన్షు ధులియా
కలర్స్ స్క్రీన్ అవార్డులు ఉత్తమ చిత్రం రోనీ స్క్రూవాలా
ఉత్తమ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (బార్ఫీ సినిమాలో రణబీర్ కపూర్‌తో)
ఉత్తమ స్క్రీన్ ప్లే సంజయ్ చౌహాన్, టిగ్మాన్షు ధులియా
జీ సినీ అవార్డులు 2013 ఉత్తమ సంభాషణ
టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ నటుడు ఇర్ఫాన్ ఖాన్
సిఎన్ఎన్-ఐబిఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ వినోదం

మూలాలు[మార్చు]

  1. "Reviews Paan Singh Tomar". DNA (newspaper). 2 March 2012.
  2. 2.0 2.1 2.2 "Paan Singh Tomar - Movie - Box Office India". www.boxofficeindia.com.
  3. "Paan Singh Tomar (2010)". Indiancine.ma. Retrieved 2021-06-24.
  4. Abhishek Mande (6 December 2008). "Irrfan's at peace with work". IBN. Retrieved 23 June 2021.
  5. "Archived copy". Archived from the original on 9 December 2018. Retrieved 23 June 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  6. "UTV's Paan Singh Tomar & Udaan to be showcased at BFI London Film Fest". Businessofcinema.Com. Businessofcinema.com. Archived from the original on 20 అక్టోబరు 2011. Retrieved 23 June 2021.
  7. "Paan Singh Tomar Week One Territorial Breakdown". Archived from the original on 14 March 2012. Retrieved 23 June 2021.
  8. "Paan Singh Tomar Week Two Territorial Breakdown". Archived from the original on 8 July 2012. Retrieved 23 June 2021.
  9. "Paan Singh Tomar Semi-Hit". Archived from the original on 26 June 2012. Retrieved 23 June 2021.

బాహ్య లింకులు[మార్చు]