Jump to content

పామిరెడ్డి సుధీర్ రెడ్డి

వికీపీడియా నుండి

[1] పామిరెడ్డి సుధీర్ రెడ్డి

[మార్చు]

పామిరెడ్డి సుధీర్ రెడ్డి వక్త, సాహిత్యలో చారిత్రిక పరిశోధకులు, రచయిత,[2] సాహితీవేత్త. చిన్నప్పటి నుంచి తెలుగు భాషంటే అభిమానం, విద్యార్థిగా ఉంటూ, ఏకపాత్రాభినయాలు, నాటకాలు ప్రదర్శిస్తూ గడిపారు.

బాల్యం - విద్యాభ్యాసం

[మార్చు]

సుధీర్ రెడ్డి 1979, డిసెంబరు 19న పామిరెడ్డి పిచ్చిరెడ్డి, సత్యవతి దంపతులకు డోకిపర్రు గ్రామం, కృష్ణా జిల్లాలో జన్మించారు. ప్రాథమిక విద్య మొత్తం గ్రామంలోనే జరిగింది. డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో అన్నామలై యూనివర్సిటీ లలో పూర్తి అయ్యింది.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం

[మార్చు]

ఓ టెలికాం కంపెనీ లో ప్రాజెక్ట్ నిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మలేసియాలో నివసిస్తున్నారు.

రచనలు

[మార్చు]

మా చెట్టు నీడ, అసలేం జరిగింది.[3][4]

వివక్ష, ఓ హెచ్చరిక (అముద్రితం)

పాల్గొన్న అంతర్జాతీయ సెమినార్లు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆచార్య రాచపాళెం, సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. స్తూరి విజయం. pp. ఆనుభందం - 4. pp. పగె 1. ISBN 978-93-5445-095-2.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)
  2. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు,, వెంకటేశ్వరరావు గారు (2021). " దేశాభివృద్ధిలో అవిభాజ్యమైన పాకనాటి వంశ చరిత్ర". కస్తూరి విజయం. ISBN 978-93-5445-095-2.{{cite book}}: CS1 maint: extra punctuation (link)
  3. ""నిజమే మరో ఏడు తరాలు"". లోగిలి పత్రిక.
  4. " పాకనాటి వారి ప్రాభవం, మా చెట్టు నీడ" పుస్తకం. డా || బి. నాగ శేషు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం.