పాయకపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాయకపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం మక్కువ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 523
 - పురుషులు 257
 - స్త్రీలు 266
 - గృహాల సంఖ్య 131
పిన్ కోడ్ 535 501
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 523 - పురుషుల సంఖ్య 257 - స్త్రీల సంఖ్య 266 - గృహాల సంఖ్య 131

మూలాలు[మార్చు]

పాయకపాడు, విజయనగరం జిల్లా, మక్కువ మండలానికి చెందిన గ్రామము.[1]పాయకపడు గ్రామం అతి చిన్నది ఇక్కడ ఎల్లలు తూర్పున పైడితల్లి అమ్మవారి ఆలయం ఉంది, పడమర వైపు ఆశ్చర్యంగా ఒక పెద్ద హనుమాన్ ఆలయం కలదు..అలాగే ఆ విగ్రహం ఎత్తు 30 అడుగులు కాగా.. ఊర్లో ప్రజలు అత్యధికముగా రైతులు, కూలీలు . మరియు 150 గృహాలు లో ఇంటికి ఇద్దరు అయిన చదువు కొనే వారు ఉంటారు... ఇ గ్రామం లో యువకులు మద్యం సేవించారు.. అందుకే ఈ గ్రామం నీ ఆదర్శ గ్రామంగా పిలుస్తారు.. ఇక్కడ సర్పంచ్ చప్పా సూర్య నారాయణ (కాంగ్రెస్ పార్టీ) అయితే గ్రామం లో ప్రజలకి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేసి అక్కడ చాల మంచి పేరు తెచ్చుకున్నారు... ఈ ఊరు మక్కువ మండాలనికి 1.5 km దూరంలో ఉంది.. పంచాయతి చప్పబుచ్చమపేట .. సాగు నీరు వెంగల్ రాయ్ సాగర్ ఆయకట్టు పరిధిలో ఉంది. పడమర దక్షిణ ఆగ్నేయం వైపు ఇక్కడ అధికంగా 8000 ఏకరలు వరి, మొక్కజొన్న గింజలను పడిస్తారు..... ఇక్కడ హిందూ మతం, క్రైస్తవ మతం రెండు మతల వారు ఉన్నారు.. ఆరాధ్య దైవం శ్రీ రాముడు.. ఇక్కడ ఆలయాలు కొంపంగి రాజు శిల్పి చేత నిర్మించారు... ఇతను గొప్ప కళాకారుడు.. పాయకపాడు గ్రామంలో. ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం. ప్రాధమిక పాఠాశాల కలదు.

ఇది పయకపాడు గ్రామం

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=పాయకపాడు&oldid=2732168" నుండి వెలికితీశారు