కన్నంపేట (మక్కువ)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కన్నంపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం మక్కువ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,328
 - పురుషుల సంఖ్య 658
 - స్త్రీల సంఖ్య 670
 - గృహాల సంఖ్య 369
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కన్నంపేట, విజయనగరం జిల్లా, మక్కువ మండలానికి చెందిన గ్రామము.[1]. మక్కువ మండలంలో మద్యపాన నిషేధం అమలు చేస్తున్న మొట్టమొదటి గ్రామము ఈ విషయంలో ఆ ఊరి సర్పంచ్ బలగ.సావిత్రమ్మ చేసిన కృషి ఆ ఊరి ప్రజలందరికి ఆదర్సప్రాయంగా నిలిచింది. దాదాపు 1200 ఓట్లు ఉన్న పంచాయితి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,328 - పురుషుల సంఖ్య 658 - స్త్రీల సంఖ్య 670 - గృహాల సంఖ్య 369

మూలాలు[మార్చు]