పారుపల్లి
స్వరూపం
పారుపల్లి పేరుతో ఒకటి కంటే ఎక్కువ పేజీలున్నందువలన ఈ పేజీ అవసరమైంది. ఈ పేరుతో ఉన్న పేజీలు:
పారుపల్లి పేరుతో ఉన్న గ్రామాలు:
- పారుపల్లి (ముత్తారం మండలం), కరీంనగర్ జిల్లా, ముత్తారం (మంథని) మండలానికి చెందిన గ్రామం
- పారుపల్లి (గుండాల మండలం), నల్గొండ జిల్లా, గుండాల, నల్గొండ జిల్లా మండలానికి చెందిన గ్రామం
- పారుపల్లి (క్రోసూరు మండలం), గుంటూరు జిల్లా, క్రోసూరు మండలానికి చెందిన గ్రామం
- పారుపల్లి (రాజాపేట) - నల్గొండ జిల్లాలోని రాజాపేట మండలానికి చెందిన గ్రామం
పారుపల్లి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- పారుపల్లి కశ్యప్, ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు.
- పారుపల్లి రామకృష్ణయ్య, సుప్రసిద్ధ గాయకులు.
- పారుపల్లి సత్యనారాయణ, సుప్రసిద్ధ నటుడు, గాయకుడు.
- పారుపల్లి సుబ్బారావు, సుప్రసిద్ధ నటుడు.
- పారుపల్లి తిరుమలరావు