పుట్టి
స్వరూపం
పుట్టి అనేది వెదురుతో కట్టిన గుండ్రటి తొట్టి ఆకారంలో ఉంటుంది. తొట్టిలోకి నీరు రాకుండా అడుగున చర్మంతో చేసిన గుడ్డతో కట్టి నీటి మీద తేలేటట్లు చేస్తారు. దీనిని ముందుకి నడపటానికి ఈతగాళ్ళు ముందుకి తోసుకు వెళతారు.
'పుట్టి మునిగిందా?' 'మరేమీ పుట్టి మునగలేదు' మొదలయిన మాటలకి మూలం ఇదే.
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |