Jump to content

పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973 సినిమా)

వికీపీడియా నుండి
పుట్టినిల్లు - మెట్టినిల్లు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్ పట్టు
తారాగణం శోభన్ బాబు ,
లక్ష్మి,
ఘట్టమనేని కృష్ణ,
చంద్రకళ,
సావిత్రి,
రాజబాబు,
రమాప్రభ,
చిత్తూరు నాగయ్య
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శ్రీవాణి ఆర్ట్ కంబైన్స్
భాష తెలుగు

పుట్టినిల్లు మెట్టినిల్లు పట్టు దర్శకత్వం వహించిన 1973 నాటి చిత్రం. ఏవిఎం ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇది తమిళ చిత్రం పుగుంత వీడు (1972) కు రీమేక్. ఈ చిత్రం మలయాళంలో సింధుగా తీసారు, నటి లక్ష్మి మొత్తం 3 వెర్షన్లలోనూ తన పాత్రను తిరిగి పోషించింది. నటి చంద్రకళ తమిళ, తెలుగు వెర్షన్లలో తన పాత్రను పోషించింది.

ఎవిఎం ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఎం. మురుగన్, ఎం. కుమారన్, ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియన్ లు ఈ సినిమాను నిర్మించారు . కథను ఎ.ఎస్.ప్రకాశం రాయగా, ఎన్‌ఆర్ నంది సంభాషణలు రాశాడు. ఛాయాగ్రహణం ఎస్. మారుతి రావు, కూర్పు ఆర్. విట్టల్. ఆర్ట్ డైరెక్టర్ ఎకె శేఖర్. డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ మదురై రాము, టి. జయరామ్.

పాటలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.