పులిమేక
Jump to navigation
Jump to search
పులిమేక 2023లో తెలుగులో విడుదలైన వెబ్‌సిరీస్.[1] జీ 5, కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్‌లపై కోన వెంకట్, శావ్య కోన నిర్మించిన ఈ సినిమాకు చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించాడు. ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠి, సుమన్, సిరి హనుమంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 ఫిబ్రవరి 22న నటుడు సిద్ధు జొన్నలగడ్డ విడుదల చేయగా[2], ఈ వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 24న ఓటీటీలో జీ5 స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
నటీనటులు
[మార్చు]- ఆది సాయి కుమార్ - ప్రభాకర్ శర్మ
- లావణ్య త్రిపాఠి - కిరణ్ ప్రభ[3][4]
- సుమన్ - అనురాగ్ నారాయణ్
- సిరి హనుమంత్ - పల్లవి
- రాజా చెంబోలు
- గోపరాజు రమణ - దివాకర్ శర్మ
- కరుణాకర్ శర్మ- రాజా
- పాండు రంగారావు - శ్రీనివాస్
- స్పందన పల్లి - పల్లవి శ్వేత
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జీ 5, కోన ఫిల్మ్స్ కార్పొరేషన్
- నిర్మాత: కోన వెంకట్, శావ్య కోన
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చక్రవర్తి రెడ్డి.కె
- సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
- సినిమాటోగ్రఫీ: రామ్ కె.మహేష్
- కథ: కోన వెంకట్, వెంకటేష్ కిలారు
- కాస్ట్యూమ్స్: నీరజ కోన
- పాటలు: శ్రీజో
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (19 June 2022). "పులి-మేక ఆట మొదలు". Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (22 February 2023). "పులి మేక ఆట". Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
- ↑ "ఎర్ర చీర కట్టి, గన్ను పట్టి 'అమ్మోరు'లా మారిన అందాల రాక్షసి". 18 February 2023. Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
- ↑ V6 Velugu (18 February 2023). "పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి". Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)