పెళ్లి కూతురు (1951 సినిమా)
Jump to navigation
Jump to search
పెళ్లికూతురు (1951 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎన్.ఎస్.కృష్ణన్ |
తారాగణం | లలిత, పద్మిని, యన్.యస్.కృష్ణన్, యస్.వి.సహస్రనామం, టి.యస్.బాలయ్య |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | ఎన్.ఎస్.కె. |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పెళ్ళి కూతురు 1951 నవంబరు 10న విడుదలైన తెలుగు సినిమా. ఎన్.ఎస్.కె.పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఎన్.ఎస్.కృష్ణన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఎన్.ఎస్.కృష్ణన్, టి.ఏ.మధురం, లలిత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సి.ఆర్.సుబ్బరామన్ సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా తమిళ భాషలో నిర్మించిన మనమగళ్ నుండి డబ్ చేయబడింది.
తారాగణం
[మార్చు]- ఎన్.ఎస్.కృష్ణన్
- టి.ఏ. మధురం
- లలిత
- పద్మిని
- ఎస్.వి.సహస్రనామం
- టి.ఎస్.బాలయ్య
- టి.ఎస్.దొరైరాజ్
- పులిమూటై
సాంకేతిక వర్గం
[మార్చు]- పాటలు: సముద్రాల రాఘవాచార్య
- సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్
పాటలు
[మార్చు]- 1950 కి 60 ఇంతే తేడా బ్రతుకులో భాగ్యములో - ఎం.ఎల్.వసంతకుమారి, ఎ.పి.కోమల
- అంతా ప్రేమమయం ప్రకృతి వింతలు చేసి చూపె - ఎం.ఎల్. వసంతకుమారి, పి.లీల
- పాపులలో కడు పాపి అనేవాడు - సి.ఆర్.సుబ్బురామన్, ఎం.ఎల్. వసంతకుమారి
- మంచి చిన్నదే మామంచి చిన్నది మనదేశ సంప్రదాయము - జిక్కి
- విరజాజుల వలపు వయ్యారి మురిపె - సి.ఆర్. సుబ్బురామన్, ఎం.ఎల్. వసంతకుమారి
- ఇవిగో జోతలు తెలుంగు తల్లీ మా యిలవేలుపువే రాలు కరంచు
- ఎబ్బే ఎబ్బేబ్బే ఎబ్బే ఇల్లు దిద్దలేనయ్యలు ఊరు దిద్ద తయ్యారా
- కన్నెచిలక ఎగిరిపోదు తలుపులు విడియున్నా
- నన్ను దయగనవే వయ్యారీ కన్నడసేయకదే
- నేను నీ దాసుడా మౌనులు కోరే జ్ఞానోదయమా
- నోరు మంచిదైతే నరుడా ఊరు మంచిదేరా ఊరువాడా నీవారే
మూలాలు
[మార్చు]- ↑ "Pelli Kuthuru (1951)". Indiancine.ma. Retrieved 2021-05-18.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)