పెళ్ళాం చెపితే వినాలి
(పెళ్ళాంచెబితే వినాలి నుండి దారిమార్పు చెందింది)
పెళ్ళాం చెపితే వినాలి (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | హరీష్, మురళీమోహన్, మీనా, శివాజీ రాజా, గిరిబాబు, కాస్ట్యూమ్స్ కృష్ణ, వై.విజయ, కోవై సరళ |
సంగీతం | కె.చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పెళ్ళాం చెబితే వినాలి 1992 మే 15 న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయలక్ష్మి, పద్మజ వాణి లు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. హరీష్, మురళీమోహన్, కాస్ట్యూమ్స్ కృష్ణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
కథ
[మార్చు]ఈ కథ ఒక కుటుంబం గురించి. ఇందులో పురుషులు తమ భార్యల కంటే ఉన్నతమైనవారని భావిస్తారు. కాని భార్యలు అందరూ సమానమని చెబుతారు. ఈ చిత్రంలో ఒక మూగ అమ్మాయి ప్రమేయం వల్ల పురుషుల, స్త్రీల మధ్య జరుగుతాయి. మిగిలిన కథ ఏమిటంటే, ఈ భార్య ఎలా కలిసిపోయి మూగ అమ్మాయి ప్రాణాన్ని కాపాడింది. భార్యా, భర్తలు సమానమని పురుషులకు అర్థమయ్యేలా చేసింది.[2]
తారాగణం
[మార్చు]- హరీష్
- మీనా
- కాస్ట్యూమ్స్ కృష్ణ
- వై.విజయ
- గిరిబాబు
- శివాజీరాజా
- రాజీవి
- సాగరిక
- కోవై సరళ
- జయలలిత
- బాబూమోహన్
- మురళీ మోహన్
- శ్రీకాంత్ మేకా
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కోడి రామకృష్ణ
- స్టూడియో: శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
- పాటలు : గణేష్ పాత్రో
- నిర్మాత: విజయలక్ష్మి, పద్మజ వాణి;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
- విడుదల తేదీ: మే 15, 1992
- సమర్పించినవారు: మురళి మోహన్
- పగలు వేరు రాత్రి వేరు ఎందుకుండాలీ....
- పెళ్ళాం చెబితే వినాలి.. నీ కళ్ళకు గంతలు వేయాలీ...
- దీవెనలిచ్చే శ్రావణలక్ష్మి హారతులిచ్చే శ్రావణ గౌరి
- టీనేజి సోకు అదిరింది చూడరో..
- మొగుడు చెబితే వినాలీ.. మగమహారాజుకు జై అనాలీ...
మూలాలు
[మార్చు]- ↑ "Pellam Chepithe Vinaali (1992)". Indiancine.ma. Retrieved 2020-09-08.
- ↑ Ramakrishna, Kodi. "Pellam Chebithe Vinali (1992)". Kodi Ramakrishna (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-09-29. Retrieved 2020-09-08.
- ↑ "Pellam Chepithe Vinali Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-15. Archived from the original on 2017-04-21. Retrieved 2020-09-08.