పెళ్ళికోసం (2006 సినిమా)
స్వరూపం
పెళ్ళికోసం (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | అరిగెల కొండల్రావు |
---|---|
నిర్మాణం | సోమా విజయప్రకాష్, పి.కనకదుర్గా రావు |
తారాగణం | దాసరి అరుణ్ కుమార్, కీర్తి చావ్లా, సాయి కిరణ్ చంద్రమోహన్, సంజనా గల్రానీ, కోట శ్రీనివాసరావు, సీత |
సంగీతం | కమేష్ |
నిర్మాణ సంస్థ | విజయ్ సురేష్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | సెప్టెంబర్ 1, 2006 |
నిడివి | 127 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పెళ్ళికోసం విజయ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమా విజయప్రకాష్, పి.కనకదుర్గా రావులు నిర్మించిన తెలుగు సినిమా. 2006, సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమాకు అరిగెల కొండల్రావు దర్శకత్వం వహించగా దాసరి అరుణ్ కుమార్, కీర్తి చావ్లాలు జంటగా నటించారు.[1]
నటీనటులు
[మార్చు]- దాసరి అరుణ్ కుమార్
- కీర్తి చావ్లా
- సాయి కిరణ్
- సంజనా గల్రానీ
- చంద్రమోహన్
- కోట శ్రీనివాసరావు
- సీత
- సోమా విజయప్రకాష్
- సుధాకర్
- వేణుమాధవ్
- జయప్రకాష్ రెడ్డి
- ఎం.ఎస్.నారాయణ
- రఘునాథరెడ్డి
- ప్రసన్నకుమార్
- అనంత్
మూలాలు
[మార్చు]- ↑ web master. "Pelli Kosam (Arigela Kondal Rao) 2006". ఇండియన్ సినిమా. Retrieved 14 November 2023.