Jump to content

పెళ్ళి కానుక (1960 సినిమా)

వికీపీడియా నుండి

వీనస్ పిక్చర్స్ సంస్థ వారు అక్కినేని నాగేశ్వరరావు, బి సరోజాదేవి,కృష్ణకుమారి,జగ్గయ్య మొదలగు తారాగణంతో నిర్మించిన పెళ్లి కానుక తెలుగు చలన చిత్రం1960. ఏప్రిల్ 29 న విడుదలైనది. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీధర్ .సంగీతం ఎ.ఎం రాజా సమకూర్చారు .

పెళ్ళి కానుక
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీధర్
కథ శ్రీధర్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
బి.సరోజా దేవి,
కృష్ణకుమారి,
గిరిజ,
కె.మాలతి,
కొంగర జగ్గయ్య,
రేలంగి
సంగీతం ఏ.యం.రాజా
నేపథ్య గానం ఏ.ఎం.రాజా, పి.సుశీల
గీతరచన సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ వీనస్ పిక్చర్స్
భాష తెలుగు

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: శ్రీధర్
  • కథ, చిత్రానువాదం:శ్రీధర్
  • సంగీతం: ఎ.ఎం.రాజా
  • గీత రచయితలు: సముద్రాల రాఘవాచార్య, ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, చెరువు ఆంజనేయశాస్త్రి
  • గాయనీ గాయకులు: పులపాక సుశీల, ఎ.ఎం.రాజా, జిక్కి
  • మాటలు:ఆచార్య ఆత్రేయ
  • ఛాయా గ్రహణం: ఎ.విన్సెంట్
  • ఎడిటింగ్: శంకర్
  • నిర్మాతలు: ఎస్.కృష్ణమూర్తి, టి.గోవిందరాజన్, శ్రీధర్
  • నిర్మాణ సంస్థ: వీనస్ పిక్చర్స్
  • విడుదల:29:04:1960.

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
అక్కయ్యకు శ్రీమంతం చక్కని బావకు ఆనందం ఆత్రేయ ఏ.ఎం.రాజా పి.సుశీల బృందం
ఆడేపాడే పసివాడా ఆడేనోయి నీతోడా ఆనందం పొంగేనోయి దీపావళి ఇంటింట వెలుగు దీపాల మెరుపు ఎనలేని వేడుకరా చెరువు ఆంజనేయశాస్త్రి ఏ.ఎం.రాజా పి.సుశీల
ఆడే పాడే పసివాడ అమ్మలేని నిను చూడ కన్నీటి కథ ఏ.ఎం.రాజా ఏ.ఎం.రాజా
కన్నులతో పలకరించు వలపులూ ఎన్నటికీ మరువరాని తలపులూ రెండూ ఏకమై ప్రేమేలోకమై నామది పాడెను పరాధీనమై ఆరుద్ర ఏ.ఎం.రాజా పి.సుశీల, ఏ.ఎం.రాజా
తీరెనుగా నేటితో నీ తీయని గాధా సముద్రాల రాఘవాచార్య ఏ.ఎం.రాజా పి.సుశీల
తీరెనుగా నేటితో నీ తీయని గాధా సముద్రాల రాఘవాచార్య ఏ.ఎం.రాజా ఏ.ఎం.రాజా
పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు కనిపించని ఆశలవిందు మనసునే మరపించు గానం మనసునే మరపించు ఆత్రేయ ఏ.ఎం.రాజా జిక్కి
వాడుక మరచెదవేల నను వేడుక చేసెదవేల ఆత్రేయ ఏ.ఎం.రాజా ఎ. ఎం. రాజా, పి.సుశీల

వెలుపలి లింకులు

[మార్చు]

கல்யாண பரிசு (திரைப்படம்)

మూలాలు

[మార్చు]
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.