పెళ్ళైంది కానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళైంది కానీ
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం అల్లరి నరేష్, కమలినీ ముఖర్జీ, చంద్రమోహన్, భానుప్రియ, కోట శ్రీనివాసరావు, హరీష్, మల్లికార్జునరావు, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ
నిర్మాణ సంస్థ రాశి మూవీస్
విడుదల తేదీ 12 అక్టోబర్ 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పెళ్ళైంది కానీ 2007 అక్టోబర్ 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, కమలినీ ముఖర్జీ, చంద్రమోహన్, భానుప్రియ, కోట శ్రీనివాసరావు, హరీష్, మల్లికార్జునరావు, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ తదితరులు నటించగా, కమలాకర్ సంగీతం అందించాడు.

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]