పేజావర
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
Pejavara | |
---|---|
village | |
Coordinates: 12°57′21″N 74°50′55″E / 12.9559°N 74.8486°E | |
Country | India |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | Dakshina Kannada |
భాషలు | |
• అధికార | కన్నడం |
Time zone | UTC+5:30 (IST) |
అదమారు మఠమునకు సమీపంలోవున్న మఠం. అష్టమఠములలో ఇది ప్రముఖమయిన, పేరున్న మఠం. ఉడుపికి 55 కిలోమీటర్ల దూరంలో దక్షిణ కర్ణాటకలోని పెజావరు అనే గ్రామలో ఈ మఠ ప్రధాన శాఖ ఉంది. శ్రీఅధోక్షజ తీర్థులు దీనికి మొదటి పీఠాధిపతి. శ్రీవిశ్వ ప్రసన్నతీర్థులు ప్రస్తుత పీఠాచార్యులు. ఈయనకు ముందర పీఠాధిపతిగా వున్న శ్రీవిశ్వేశతీర్థులు 2019 డిసెంబర్ 29న కృష్ణఐక్యము పొందారు. ఈయనను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.