పేదల బ్రతుకులు
స్వరూపం
పేదల బ్రతుకులు (1981 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
తారాగణం | సుధాకర్ , నారాయణరావు , కాంచన |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | గీతాకృష్ణ క్రియెషన్స్ |
భాష | తెలుగు |
పేదేల బ్రతుకులు 1981 ఏప్రిల్ 18న విడుదలైన తెలుగు సినిమా. గీతాకృష్ణ క్రియేషన్స్ పతాకంపై సె.హెచ్.వి.సూర్యనారాయణ, కె. వెంకటేశ్వరరావు, యు.చిన్న వీరరాజులు నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. సుధాకర్, నారాయణ రావు, చలం ముఖ్య తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- సుధాకర్
- నారాయణరావు
- చలం
- రాళ్ళపల్లి
- ప్రసాద్‌బాబు
- చలపతి రావు
- జిత్ మోహన్ మిత్రా
- లక్ష్మి చిత్ర
- కల్పనా రాయ్
- మాస్టర్ కుమార్
- మాస్టర్ షరీష్
- మాస్టర్ రజని
- కాంచన
- సుమతి
- అన్నపూర్ణ
- రోహిణి
- చిడతల అప్పారావు
- ఆచారీ
- లక్ష్మి
- శారద
- పొట్టి ప్రసాద్
- చైల్డ్ ఆర్టిస్ట్: రోహిణి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వి.మధుసూధనరావు
- నిర్మాత: సి.హెచ్.వి. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వరరావు, యు.చిన్న వీరరాజు
- సమర్పించినవారు: యలమతి సత్యనారాయణ
- సంగీత దర్శకుడు: కె.వి. మహాదేవన్
పాటల జాబితా
[మార్చు]1.ఇది శుభ సంకేతం సుమధుర సంగీతం , రచన:ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
2.ఓ అబ్బాయి ఓ అమ్మాయి ఎంత హాయి ఈ దేశంలో, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.నే కాటుకెట్టేదిక్కడ నా కన్ను గీటేదక్కడ , రచన: ఆత్రేయ, గానం.పి . సుశీల
4 . పాలబుగ్గ పళ్ళెంలో పాయసం తెచ్చినాను , రచన: ఆత్రేయ , గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల.
మూలాలు
[మార్చు]- ↑ "Pedhala Brathukulu (1981)". Indiancine.ma. Retrieved 2021-04-19.
2.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.