పోడు
Jump to navigation
Jump to search
పోడు కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం నిడమర్రు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
పోడు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°21′58″N 81°26′49″E / 16.366210°N 81.446814°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | కృతివెన్ను |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521324 |
ఎస్.టి.డి కోడ్ | 08672. |
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో, 2014=15 విద్యాసంవత్సరంలో, 10వ తరగతి చదివి పరీక్షలు వ్రాసిన ఆముదాలపల్లి ఉమాదేవి, 10/10 గ్రేడ్ మార్కులు సాధించింది. మరియూ జల్లా ధర్మరాజు, ఎరగాని నవీన్ కుమార్ అను విద్యర్ధులు 9.7 గ్రేడ్ మార్కులు సంపాదించారు.[1]
మండల పరిషత్ పాఠశాల, పోడు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]జువ్వలపాలెం, జక్కారం నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేవెస్టేషన్; విజయవాడ 84 కి.మీ
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు కృష్ణా; 2015,మే-27; 4వపేజీ.