పోలీస్ వెంకట స్వామి
పోలీస్ వెంకట స్వామి (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
తారాగణం | దాసరి నారాయణరావు, అల్లు రామలింగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, సురేష్, పద్మనాభం, మల్లికార్జున రావు, సుజాత, జయమాలిని, నిర్మలమ్మ |
నిర్మాణ సంస్థ | తారకప్రభు క్రియెషన్స్ |
భాష | తెలుగు |
పోలీస్ వెంకటస్వామి దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1983, సెప్టెంబర్ 9న విడుదలయ్యింది.
తారాగణం
[మార్చు]- దాసరి నారాయణరావు
- జయమాలిని
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- ప్రభాకర్‌రెడ్డి
- అల్లు రామలింగయ్య
- బి.పద్మనాభం
- సురేష్
- బాలాజీ
- భాస్కర్
- వంకాయల సత్యనారాయణ
- ఏలేశ్వరం రంగా
- చలపతిరావు
- పి.జె.శర్మ
- సారిక రామచంద్రరావు
- రాణీసుధ
- నిర్మల
- మమత
- విజయబాల
- వరలక్ష్మి
- అంజని
- మీనాదేవి
- సి.హెచ్.కృష్ణమూర్తి
- టెలిఫోన్ సత్యనారాయణ
- శోభన్ బాబు
సాంకేతికవర్గం
[మార్చు]దర్శకుడు: దాసరి నారాయణరావు
సంగీతం: జె.వి.రాఘవులు
పాటల రచయిత: దాసరి నారాయణరావు, విశ్వరూప్, కొసరాజు,
నెపద్యగానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్.జానకి, రాజ్ సీతారామ్ ,
పాటల జాబితా
[మార్చు]1.ఒకటా రెండా మూడా అబ్బో అబ్బో , రచన:కొసరాజు, గానం.పి.సుశీల
2.వల్లకాటిలో రామనాథం , రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.పులపాక సుశీల
3.ఎర్రటోపీ పెట్టుకొని కర్ర లాంటి , రచన: దాసరి నారాయణరావు, గానం.పి సుశీల , దాసరి
4. ముందు వెనక చూసి మరీ ముందుకు సాగు , రచన: విశ్వరూప్, గానం.శ్రీపతి పండీతారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
5.మబ్బుకి మబ్బే ముద్దొచ్చి చినుకులు , రచన: దాసరి, గానం.రాజ్ సీతారామ్ , శిష్ట్లా జానకి.
మూలాలు
[మార్చు]1. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.