Jump to content

ప్రకాష్ అవడే

వికీపీడియా నుండి
ప్రకాష్ కల్లప్ప అవడే
ప్రకాష్ అవడే


పదవీ కాలం
2019 – 2024
ముందు సురేష్ హల్వంకర్
తరువాత రాహుల్ అవడే
నియోజకవర్గం ఇచల్‌కరంజి

పదవీ కాలం
1995 – 2009
ముందు కె.ఎల్ మలబడే
తరువాత సురేష్ హల్వంకర్
నియోజకవర్గం ఇచల్‌కరంజి

వ్యక్తిగత వివరాలు

జననం (1953-03-15) 1953 మార్చి 15 (వయసు 71)
ఇచల్‌కరంజి , కొల్హాపూర్ జిల్లా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2024–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (2024కి ముందు)
తల్లిదండ్రులు కల్లప్ప అవడే
జీవిత భాగస్వామి కోషోరి అవడే
సంతానం రాహుల్ అవడే
వృత్తి రాజకీయ నాయకుడు

ప్రకాష్ కల్లప్ప అవడే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఇచల్‌కరంజి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రకాష్ అవడే భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995 నుండి 2004 వరకు ఇచల్‌కరంజి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2009, 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఓడిపోయాడు. ఆయనకు 2019 మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]

ప్రకాష్ అవడే 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు సెప్టెంబర్ 25న కొల్హాపూర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా & మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో బీజేపీలో చేరాడు.[4][5]


మూలాలు

[మార్చు]
  1. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  2. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. "Independents to watch out for in Maharashtra: 8 BJP-Sena rebels, 1 maverick" (in ఇంగ్లీష్). The Indian Express. 26 October 2019. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.
  4. Hindustantimes (26 September 2024). "Amit Shah helps finalise Mahayuti seat-sharing: BJP likely to contest 155, Sena 85-90, NCP 45". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
  5. एबीपी (25 September 2024). "शाहांच्या उपस्थितीत आवाडे पिता-पुत्राचा भाजपत प्रवेश; ज्यांची शंका तेच दोघांना घेऊन स्टेजवर आले". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.