Jump to content

ప్రణీత్ కౌర్

వికీపీడియా నుండి
ప్రణీత్ కౌర్ లోక్‌సభ సభ్యురాలు
ప్రణీత్ కౌర్


లోక్‌సభ సభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 May 2019
ముందు ధరమ్వీర్ గాంధీ
నియోజకవర్గం పాటియాలా
పదవీ కాలం
10 అక్టోబర్ 1999 – 18 మే 2014
ముందు ప్రేమ్ సింగ్ చందుమజ్రా
తరువాత ధరమ్వీర్ గాంధీ
నియోజకవర్గం పాటియాలా

విదేశాంగ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
28 మే 2009 – అక్టోబర్ 2012[1]
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు ఆనంద్ శర్మ
తరువాత వీ.కే.సింగ్

శాసనసభ సభ్యురాలు
పదవీ కాలం
ఆగస్టు 2014 – మార్చి 2017
ముందు అమరీందర్ సింగ్
తరువాత అమరీందర్ సింగ్
నియోజకవర్గం పాటియాలా

వ్యక్తిగత వివరాలు

జననం (1944-10-03) 1944 అక్టోబరు 3 (వయసు 80)
సిమ్లా, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా
రాజకీయ పార్టీ స్వతంత్ర (ఫిబ్రవరి 2023 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (ఫిబ్రవరి 2023 వరకు)
జీవిత భాగస్వామి
సంతానం జై ఇందర్ కౌర్, రణిందర్ సింగ్

ప్రణీత్ కౌర్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆమె ఒక్కసారి ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసింది.

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రణీత్ కౌర్ తన భర్త అమరీందర్ సింగ్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 1999, 2004, 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పాటియాలా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై 2009 మే నుంచి 2014 మే వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసింది. ఆమె 2014లో పాటియాలా లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోయి 2019లో గెలిచింది.

ప్రణీత్ కౌర్ బీజేపీకి అనుకూలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై 2023 ఫిబ్రవరి 3న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2 September 2020.
  2. Andhrajyothy (3 February 2023). "కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. ప్రణీత్ కౌర్ బహిష్కరణ". Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.
  3. India Today (3 February 2023). "Congress suspends Amarinder Singh's wife & Patiala MP Preneet Kaur for anti-party activities" (in ఇంగ్లీష్). Archived from the original on 7 February 2024. Retrieved 7 February 2024.