ప్రతిబింబాలు
స్వరూపం
ప్రతిబింబాలు (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్. ప్రకాష్ రావు, సింగీతం శ్రీనివాసరావు |
---|---|
నిర్మాణం | జాగర్లమూడి రాధాకృష్ణ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు జయసుధ గుమ్మడి తులసి అన్నపూర్ణ |
నిర్మాణ సంస్థ | విష్ణు ప్రియ సినీ కంబైన్స్ |
భాష | తెలుగు |
ప్రతిబింబాలు 1982లో విడుదలైన తెలుగు సినిమా. రాజేశ్వర్ రాచర్ల సమర్పణలో విష్ణు ప్రియ సినీ కంబైన్స్ బ్యానర్‌పై జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. ప్రకాష్ రావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, గుమ్మడి, తులసి, అన్నపూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 1982 సెప్టెంబర్ 4న విడుదల అనివార్య కారణాల వల్ల వాయిదా పడి,[1] తిరిగి 2022 నవంబర్ 5న[2] 250 థియేటర్లలో విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు
- జయసుధ
- గుమ్మడి
- తులసి
- అన్నపూర్ణ
- కాంతారావు
- సుత్తివేలు
- సాక్షి రంగారావు
- జయమాలిని
- అనురాధ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: విష్ణు ప్రియ సినీ కంబైన్స్
- నిర్మాత: జాగర్లమూడి రాధాకృష్ణ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కె.ఎస్. ప్రకాష్ రావు, సింగీతం శ్రీనివాసరావు
- సంగీతం: కె.చక్రవర్తి
- సినిమాటోగ్రఫీ:సెల్వరాజ్, హరనాథ్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (3 April 2021). "ఆగిపోయిన అక్కినేని సినిమా.. 39 ఏళ్ల తర్వాత విడుదల". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
- ↑ NTV Telugu (2 November 2022). "ఒకరోజు ఆలస్యంగా అక్కినేని సినిమా." Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
- ↑ TV9 Telugu (4 November 2022). "ఒకేసారి 250 థియేటర్స్‌లలో విడుదల కానున్న అక్కినేని నాగేశ్వరావు ప్రతిబింబాలు సినిమా." Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)