స్వాహిలి భాష: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) చి Kvr.lohith, పేజీ Swahili learning ను స్వాహిలి భాష కు దారిమార్పు లేకుండా తరలించారు: సరియైన తెలుగు పేరు అయినంద... |
(తేడా లేదు)
|
11:44, 26 సెప్టెంబరు 2014 నాటి కూర్పు
స్వాహిలి Kiswahili | ||
---|---|---|
మాట్లాడే దేశాలు: | బురుండి, DR కాంగో, కెన్యా, టాంజానియా రువాండా, మొజాంబికో,[1] | |
మాట్లాడేవారి సంఖ్య: | 15 మిలియన్లు (2012) | |
భాషా కుటుంబము: | Niger-Congo Atlantic–Congo Benue–Congo Southern Bantoid Bantu Northeast Coast Bantu Sabaki స్వాహిలి | |
వ్రాసే పద్ధతి: | లాటిన్ (Roman Swahili alphabet), అరబిక్ (Arabic Swahili alphabet) Swahili Braille | |
అధికారిక స్థాయి | ||
అధికార భాష: | Tanzania Kenya Uganda African Union | |
నియంత్రణ: | Baraza la Kiswahili la Taifa (Tanzania) | |
భాషా సంజ్ఞలు | ||
ISO 639-1: | sw | |
ISO 639-2: | swa | |
ISO 639-3: | swa |
స్వాహిలి పరిచయం
స్వాహిలి భాష తూర్పు ఆఫ్రికా లో ఎక్కువగా మాట్లాడే భాష. స్వాహిలి లిపి ఇంగ్లీషు లిపి. కావున శులభంగా అర్తం చేసుకోవచ్చు. ఉదా కు కొన్ని స్వాహిలి పదాలు
SWAHILI ENGLISH TELUGU
1. MAMBO ?(మాంబొ) WHATSUP? ఏమీ విషయాలు?
2. VIPI ? (వీపి) HOW ARE YOU ? ఎలా వున్నారు?
పై రెండు పదాలు సాదారణముగా యువత మాట్లాడే భాష. సాదారణముగా ఎవరినైనా కలిసినప్పుడు పై రెండు పదాలు కలిపి MAMBO VIPI? అని సంభాషిస్తారు.
దీనికి సమాదానం
3. POA (పోవ) COOL బాగున్నాను
మీకంటే పెద్ద వారిని కలిసినప్పుడు పై వాక్యాలు ఉపయోగించరాదు.
పెద్దవారిని కలిసినప్పుడు
SHIKAMOO అని సంబోదించాలి.
స్వాహిలి తెలుగు డిక్షనరి
- ↑ Ethnologue list of countries where Swahili is spoken
Thomas J. Hinnebusch, 1992, "Swahili", International Encyclopedia of Linguistics, Oxford, pp. 99–106
David Dalby, 1999/2000, The Linguasphere Register of the World's Languages and Speech Communities, Linguasphere Press, Volume Two, pg. 733–735
Benji Wald, 1994, "Sub-Saharan Africa", Atlas of the World's Languages, Routledge, pp. 289–346, maps 80, 81, 85