నాగబాల సురేష్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
== వివాహం - పిల్లలు == |
== వివాహం - పిల్లలు == |
||
భార్య - లలిత, కుమారులు - సాయితేజ, మానస్, కూతురు - సుస్మిత. |
భార్య - లలిత, కుమారులు - సాయితేజ, మానస్, కూతురు - సుస్మిత. |
||
== రంగస్థల సేవ == |
|||
అదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ, ఎంప్లాయీస్ రి్రకియేషన్ క్లబ్, ఓం సాయితేజా ఆర్ట్స్, భారత్ కల్చరల్ అకాడమీల... టెలివిజన్ మరియు టి.వి. రచయితల సంఘం స్థాపస. |
|||
== రచించిన నాటకాలు == |
== రచించిన నాటకాలు == |
18:46, 15 జూలై 2015 నాటి కూర్పు
నాగబాల సురేష్ కుమార్ అసలు పేరు దండనాయక్ సురేష్ కుమార్. ఈయన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత. రంగస్థలం, టివీ, సినిమా మూడు మాధ్యమాలలో పనిచేస్తున్నారు.
జననం - విద్యాభ్యాసం
శ్రీనివాసరావు, హేమలత దంపతులకు ఆగష్టు 30, 1959 లో అదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ లో జన్మించారు. పొలిటికల్ సైన్స్ లో మరియు హిస్టరీలో ఎం.ఏ. పూర్తిచేశారు.
వివాహం - పిల్లలు
భార్య - లలిత, కుమారులు - సాయితేజ, మానస్, కూతురు - సుస్మిత.
రంగస్థల సేవ
అదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ, ఎంప్లాయీస్ రి్రకియేషన్ క్లబ్, ఓం సాయితేజా ఆర్ట్స్, భారత్ కల్చరల్ అకాడమీల... టెలివిజన్ మరియు టి.వి. రచయితల సంఘం స్థాపస.
రచించిన నాటకాలు
- క్విట్ ఇండియా
- ఇతిప్రచోదయాత్
- మార్చ్ ఫాస్ట్
- జనకయనాజాయతే శాద్ర:
- రేబిస్
- స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్
- ఏ చరిత్ర చూసినా...?
- పులిరాజా న్యాయం జయిస్తుంది
ప్రదర్శించిన ఇతర నాటికలు
- అసురగణం
- పులీ! మేకలొస్తున్నాయి జాగ్రత్త!
- రామరాజ్యం
- మీరైలే ఏం చేస్తారు ?
- ఎడ్రస్ లేని మనుషులు
- యథాప్రజా - తథారాజా
- మంచంమీద మనిషి
- పెండింగ్ ఫైల్
- నాలిచరామి
- అతిథి దేవుళ్లొస్తున్నారు